Petrol Diesel Price : పెట్రోల్, డీజిల్ ధరలు.. మీ నగరంలో ఎలా ఉన్నాయో తెలుసుకోండి.!

Petrol Diesel Price Today. చమురు కంపెనీలు పెట్రోల్-డీజిల్ ధరలను ప్ర‌క‌టించాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో

By Medi Samrat
Published on : 8 April 2023 9:09 AM IST

Petrol Diesel Price Today

Petrol Diesel Price


చమురు కంపెనీలు పెట్రోల్-డీజిల్ ధరలను ప్ర‌క‌టించాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో ధరలు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, మహారాష్ట్ర, చెన్నైలలో ధరలు మారలేదు. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, లీటర్ డీజిల్ ధర రూ.89.62. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.106.03కు, డీజిల్ లీటరు రూ.92.76కు లభిస్తోంది. చెన్నైలో పెట్రోలు లీటరు రూ.102.63కు, లీటర్ డీజిల్ రూ.94.24కు విక్రయిస్తున్నారు. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31 కాగా, డీజిల్ ధర రూ.94.27గా ఉంది.

పాట్నాలో లీటర్ పెట్రోల్ రూ.107.54, డీజిల్ రూ.94.32

లక్నోలో లీటర్ పెట్రోల్ రూ.96.61, డీజిల్ రూ.89.80

జైపూర్‌లో లీటర్ పెట్రోల్ రూ.108.67, డీజిల్ రూ.93.89

హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.109.66, డీజిల్ రూ.97.82

చండీగఢ్‌లో లీటర్ పెట్రోల్ రూ.96.20, డీజిల్ రూ.84.26

నోయిడాలో లీటర్ పెట్రోల్ రూ.96.59, డీజిల్ రూ.89.76

గురుగ్రామ్‌లో లీటర్ పెట్రోల్ రూ.97.18, డీజిల్ రూ.90.05

ముడి చమురు అస్థిరంగా ఉండి $85 దగ్గర ట్రేడవుతోంది. బ్రెంట్ క్రూడ్ ధర $85.12 వద్ద, WTI క్రూడ్ బ్యారెల్‌కు $80.70 వద్ద నడుస్తోంది. ఇటీవల ఒపెక్ ప్లస్ దేశాలు ఉత్పత్తి కోతలను ప్రకటించడంతో ముడి చమురు ధర పెరిగింది.


Next Story