కొత్త ఏడాది(2021)లో బ్యాంకులకు సుమారు 40 రోజులకు పైగా సెలవు దినాలు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన వివరాలిలా ఉన్నాయి.
జనవరిలో 26న(మంగళవారం) రిపబ్లిక్ డే సందర్భంగా బ్యాంకులకు సెలవు
మార్చిలో 11న(గురువారం) మహాశివరాత్రి
మార్చి 29న(సోమవారం) హోలీ పండుగ
ఏప్రిల్ నెలలో 1న(గురువారం) ఖాతాల ముగింపు రోజు
ఏప్రిల్ 2న గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 14న(బుధవారం) అంబేడ్కర్ జయంతి
మే 13న(గురువారం) రంజాన్ పండుగ
జులై 20న(మంగళవారం) బక్రీద్
ఆగస్ట్ 19న(గురువారం) మొహర్రం
ఆగస్ట్ 30న(సోమవారం) జన్మాష్టమి
సెప్టెంబర్ 10న(శుక్రవారం) గణేశ్ చతుర్థి
అక్టోబర్ 2న(శనివారం) గాంధీ జయంతి
అక్టోబర్ 15న(శుక్రవారం) విజయ దశమి
నవంబర్ 4న(గురువారం) దీపావళి
నవంబర్ 19న(శుక్రవారం) గురునానక్ జయంతి
డిసెంబర్ 25న(శనివారం) క్రిస్మస్
మకర సంక్రాంతి(జనవరి 14న), జన్మాష్టమి సందర్భంగా కొన్ని ప్రాంతాలలో మాత్రమే బ్యాంకులకు సెలవు అమలుఅవ్వనున్నాయి.
ఏప్రిల్ 25న(ఆదివారం) మహావీర్ జయంతి, ఆగస్ట్ 15న(ఆదివారం) స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బ్యాంకులకు సెలవు. శని, ఆదివారాలు కలుపుకుని దేశంలోని పలు ప్రాంతాలలో బ్యాంకులకు సమారు 40 రోజులకుపైగా సెలవులు అమలుకానున్నాయి. దేశీయంగా బ్యాంకులకు ఆదివారాలకుతోడు.. ప్రతీ నెలా 2, 4వ శనివారాలు సెలవులు.