అంగరంగ వైభవంగా కోడి రామకృష్ణ కుమార్తె నిశ్చితార్థ వేడుక

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Oct 2019 1:11 PM IST
అంగరంగ వైభవంగా కోడి రామకృష్ణ కుమార్తె నిశ్చితార్థ వేడుక

ప్రముఖ దర్శకుడు స్వర్గీయ కోడి రామకృష్ణ రెండో కూమర్తె ప్రవళిక నిశ్చితార్థం సిహెచ్‌ మహేష్‌తో పార్క్‌ హయత్‌ హోటల్‌లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్‌ చిరంజీవి, నటసింహాం నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్‌, రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు, మురళీ మోహన్‌, జీవిత రాజశేఖర్‌, అల్లు అరవింద్‌, గంటా శ్రీనివాస్‌, ఎంఎస్‌ రాజు, దిల్‌ రాజుతో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

Kodi Pravalika8 Kodi Pravalika7 Kodi Pravalika6 Kodi Pravalika5 Kodi Pravalika4 Kodi Pravalika3 Kodi Pravalika 3 Kodi Pravalika 1.jpg 2 Kodi Pravalika 1

Next Story