కడప జైలుకు NIA అధికారులు..కస్టడీకి ఉగ్రవాది భార్య
ఉగ్రవాద అనుమానితుడు అబూబకర్ సిద్దిఖీ భార్య సైరా బానును ఎన్ఐఏ అధికారులు కడప జైలు నుండి అదుపులోకి తీసుకున్నారు.
By Knakam Karthik Published on 22 Oct 2025 3:43 PM IST
తెలంగాణలో ట్రాన్స్‌పోర్ట్ చెక్‌పోస్టుల మూసివేతకు ఆదేశాలు
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 22 Oct 2025 3:24 PM IST
ఉస్మానియా కొత్త హాస్పిటల్ నిర్మాణం పూర్తిపై సీఎం రేవంత్ డెడ్‌లైన్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణం రెండేళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
By Knakam Karthik Published on 22 Oct 2025 3:03 PM IST
రేపు తెలంగాణ కేబినెట్ భేటీ..స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకునే ఛాన్స్
రేపు మధ్యాహ్నం 3 గంటలకు బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది
By Knakam Karthik Published on 22 Oct 2025 2:42 PM IST
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక..మొత్తం 321 నామినేషన్లు దాఖలు
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు అభ్యర్థులు గణనీయమైన సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు.
By Knakam Karthik Published on 22 Oct 2025 2:20 PM IST
ఏపీలో హైస్కూల్ స్థాయి నుంచే ఏఐ పాఠ్యాంశాలు: నారా లోకేశ్
విద్యారంగ సంస్కరణల్లో ఆంధ్రప్రదేశ్ భారత్‌లో ముందువరుసలో ఉందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
By Knakam Karthik Published on 22 Oct 2025 2:06 PM IST
జూబ్లీహిల్స్ బైపోల్ కోసం రంగంలోకి కేసీఆర్..కేటీఆర్, హరీశ్‌రావుతో చర్చలు
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ బైపోల్‌ను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి, ఎన్నికల...
By Knakam Karthik Published on 22 Oct 2025 1:45 PM IST
మూడ్రోజుల యూఏఈ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు మూడు రోజుల యూఏఈ పర్యటనకు బయలుదేరారు.
By Knakam Karthik Published on 22 Oct 2025 1:33 PM IST
ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం, 3 గంటలు గాల్లో చక్కర్లు..తర్వాత ఏమైందంటే?
ముంబై నుండి న్యూవార్క్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానం మధ్యలో తిరిగి వచ్చింది
By Knakam Karthik Published on 22 Oct 2025 1:24 PM IST
Video: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తృటిలో తప్పిన ప్రమాదం
భారత రాష్టపతి ద్రౌపడి ముర్ముకు తృటిలో పెనుప్రమాదం తప్పింది.
By Knakam Karthik Published on 22 Oct 2025 1:13 PM IST
ఈ నెల 23 తర్వాత ఢిల్లీకి సీఎం రేవంత్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 23వ తేదీ తర్వాత ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.
By Knakam Karthik Published on 22 Oct 2025 1:06 PM IST
ఏపీ చరిత్రలో రికార్డు..త్రాగునీరు, డ్రైనేజీ సదుపాయాల కోసం రూ.10,319 కోట్లు
పట్టణాలలో తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం మరో పెద్ద అడుగు వేసింది.
By Knakam Karthik Published on 21 Oct 2025 5:20 PM IST












