నేను కనకం కార్తీక్. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో మోజో టీవీ, ఎన్టీవీ ,టీవీ5, బిగ్ టీవీ, hmtv న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Knakam Karthik

నేను కనకం కార్తీక్. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో మోజో టీవీ, ఎన్టీవీ ,టీవీ5, బిగ్ టీవీ, hmtv న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    Knakam Karthik

    Hyderabad News, jubileeHills Bypoll, Kcr, Brs, Ktr, Harishrao
    జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై నేడు కేసీఆర్ కీలక సమావేశం

    జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికపై నేడు ఎర్రవెల్లిలోని నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు.

    By Knakam Karthik  Published on 23 Oct 2025 8:52 AM IST


    Andrapradesh, Rain Alert, Heavy Rains, Schools closed
    నేడు ఆ జిల్లాల్లో స్కూల్స్ బంద్

    అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

    By Knakam Karthik  Published on 23 Oct 2025 8:33 AM IST


    Andrapradesh, Kakinada District, Tuni, attempted rape case,  Narayana Rao
    చెరువులో దూకేసిన నారాయణరావు

    కాకినాడ జిల్లా తునిలో మైనర్‌బాలికపై అత్యాచారయత్నం ఘటన కేసులో నిందితుడు నారాయణరావు పోలీసుల నుంచి తప్పించుకుని చెరువులో దూకాడు.

    By Knakam Karthik  Published on 23 Oct 2025 8:29 AM IST


    National News, Bengaluru, Kolkata woman gang-raped
    బెంగళూరులో దారుణం..అర్ధరాత్రి తలుపుతట్టి మహిళపై గ్యాంగ్‌రేప్‌

    బెంగళూరు నగర పరిధిలో మరో ఘోర సంఘటన వెలుగులోకి వచ్చింది.

    By Knakam Karthik  Published on 23 Oct 2025 8:02 AM IST


    Telangana, Indiramma House beneficiaries, Government Of Telangana
    ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్

    ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది.

    By Knakam Karthik  Published on 23 Oct 2025 7:47 AM IST


    Andrapradesh, Amaravati, Heavy rains, Rain Alert, low pressure, State Disaster Management Authority
    Rain Alert : ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు

    అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

    By Knakam Karthik  Published on 23 Oct 2025 7:39 AM IST


    Andhra Pradesh, Network hospitals, Ap Government, NTR Vaidya Seva
    Andrapradesh: నెట్‌వర్క్ హాస్పిటల్స్‌కు రూ.250 కోట్లు విడుద‌ల

    డాక్ట‌ర్ ఎన్టీఆర్ వైద్య సేవ అనుబంధ‌(నెట్‌వర్క్) ఆసుప‌త్రుల బ‌కాయిల్లో రూ.250 కోట్లను ప్ర‌భుత్వం బుధ‌వారం రాత్రి విడుద‌ల చేసింది.

    By Knakam Karthik  Published on 23 Oct 2025 6:57 AM IST


    Andrapradesh, Cm Chandrababu, UAE Visit, AP policies
    ఏపీ విధానాలు పరిశీలించాకే పెట్టుబడులు పెట్టండి..యూఏఈ టూర్‌లో సీఎం పిలుపు

    ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విధానాలను, అనువైన పరిస్థితులను పరిశీలించాకే పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దుబాయ్‌లోని పారిశ్రామికవేత్తలకు...

    By Knakam Karthik  Published on 23 Oct 2025 6:51 AM IST


    Telangana, Cabinet Meeting, Cm Revanthreddy, Politics, BC Reservations
    నేడు కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలివే..!

    ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది.

    By Knakam Karthik  Published on 23 Oct 2025 6:44 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    దినఫలాలు: నేడు ఈ రాశివారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు

    నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి బయట పడగలుగుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు...

    By జ్యోత్స్న  Published on 23 Oct 2025 6:38 AM IST


    Andrapradesh, Kakinada District, Tuni, Man Attempted To Rape, school girl, Ysrcp, Tdp
    కూటమి నేతలైతే ఆడబిడ్డలపై అఘాయిత్యాలు చేయొచ్చా?: శ్యామల

    కాకినాడ జిల్లా తునిలో బాలికపై అత్యాచారయత్నం ఘటన అంశంపై వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల స్పందించారు.

    By Knakam Karthik  Published on 22 Oct 2025 5:46 PM IST


    Sports News, Neeraj Chopra, Defence Minister Rajnath Singh, Indian Army
    నీరజ్ చోప్రా.. ఇక‌పై లెఫ్టినెంట్ కల్నల్

    భారత స్టార్ అథ్లెట్, ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రాను భారత టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా నియమించారు.

    By Knakam Karthik  Published on 22 Oct 2025 5:05 PM IST


    Share it