నేను కనకం కార్తీక్. న్యూస్ మీటర్ తెలుగులో సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో మోజో టీవీ, ఎన్టీవీ ,టీవీ5, బిగ్ టీవీ, hmtv న్యూస్ ఛానెళ్లలో న్యూస్ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్ ఆఫ్ ఆర్ట్స్ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.
Video: కొత్త థార్‌తో నిమ్మకాయలు తొక్కించబోయిన మహిళ..అనుకోకుండా ఫస్ట్ ఫ్లోర్ నుంచి పల్టీ
ఢిల్లీలోని ఓ మహీంద్రా షోరూమ్‌లో థార్ కొత్త కారును మొదటి అంతస్తు నుంచి మహిళ కిందపడేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది
By Knakam Karthik Published on 10 Sept 2025 12:25 PM IST
కేంద్రరక్షణ మంత్రితో సీఎం రేవంత్ భేటీ..ఆ భూములు బదలాయించాలని విజ్ఞప్తి
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్ భేటీ అయ్యారు
By Knakam Karthik Published on 10 Sept 2025 11:38 AM IST
నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారి కోసం ఏపీ సర్కార్ టోల్ ఫ్రీ నెంబర్
నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు పౌరులకు సహాయం చేయడానికి ఆంధ్ర భవన్‌లో అత్యవసర విభాగాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది
By Knakam Karthik Published on 10 Sept 2025 11:17 AM IST



