భార్య నగ్నంగా ప్రియుడికి వీడియో కాల్‌.. కూతురిని కూడా.. బెడ్‌రూంలో కెమెరా పెట్టిన భర్త

A woman was found making a video call in a unclothed. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ వ్యక్తి తన భార్య, ఆమె ప్రియుడిపై కూతురిని వేధిస్తున్నారంటూ కవినగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాడు.

By అంజి  Published on  30 Nov 2021 1:19 PM IST
భార్య నగ్నంగా ప్రియుడికి వీడియో కాల్‌.. కూతురిని కూడా.. బెడ్‌రూంలో కెమెరా పెట్టిన భర్త

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ వ్యక్తి తన భార్య, ఆమె ప్రియుడిపై కూతురిని వేధిస్తున్నారంటూ కవినగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాడు. ఘజియాబాద్‌లో ఓ మహిళకు సంబంధించిన సిగ్గుమాలిన పని వెలుగులోకి వచ్చింది. భర్త ఉద్యోగానికి వెళ్లిన తర్వాత భార్య నగ్నంగా ప్రియుడితో వీడియో కాల్ మాట్లాడుతుండేది. అంతేకాదు తన బాయ్‌ఫ్రెండ్‌ని ఇంటికి పిలిపించుకునేది. ఆ మహిళ చాలా కాలంగా ఈ పని చేస్తోంది. అయితే భర్త రహస్య కెమెరాతో భార్యను పట్టుకున్నాడు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కవినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోవిందపురంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో భార్య, భర్తలు ఉండేవారు. వీరికి 13 ఏళ్ల కూతురు కూడా ఉంది. భర్త ఓ ప్రైవేట్‌ కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే భార్య వ్యవహారం గురించి ఇరుగు పొరుగు చెబుతుంటే విన్నాడు. ఆ తర్వాత భార్యపై అనుమానంతో ఇంట్లోని బెడ్‌రూమ్‌లో సీక్రెట్‌గా హిడెన్‌ కెమెరాలు పెట్టాడు. నిజమేంటో తెలియాలని తన పడకగదిలో రహస్య కెమెరాలు అమర్చి.. దానిని తన మొబైల్‌కి యాక్సెస్‌ తీసుకున్నాడు. దీంతో అక్కడ జరిగే ప్రతి పనిని మొబైల్‌లో భర్త ప్రత్యక్షంగా చూస్తూ వచ్చాడు. కెమెరాలో బంధించిన దృశ్యాలు చూసి భర్త కంగుతిన్నాడు.

"భార్య నగ్నంగా కనిపించి తన ప్రియుడితో వీడియో కాల్‌లో మాట్లాడింది. ఓ రోజు అదే ప్రియుడు ఇంట్లోకి వచ్చి తన 13 ఏళ్ల కుమార్తెను బట్టలు విప్పి అసభ్యకరంగా తాకాడు. ఆ సమయంలో బాలిక తల్లి కూడా వ్యతిరేకించకపోగా.. కూతురిని నీచమైన పని చేయించింది. చాలా రోజులుగా తన భార్య తన ప్రియుడితో వీడియో కాల్‌లో మాట్లాడుతున్నట్లు కెమెరాలో నగ్నంగా కనిపించిందని" భర్త చెప్పాడు. తన కూతురి న్యూడ్ రికార్డింగ్ కూడా కనిపించడంతో మరింత బాధపడ్డానని బాధితుడు చెప్పాడు. ఇటీవల తన కూతురిని అడిగితే జరిగిన విషయాన్ని చెప్పిందన్నారు. తాను పనికి వెళ్లినప్పుడు, ఒక మామయ్య ఇంటికి వస్తారని కుమార్తె చెప్పింది. అమ్మ ముందు నా బట్టలు విప్పి నన్ను అసభ్యకరంగా తాకాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని తల్లి బెదిరించిందని కూతురు చెప్పింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని కవినగర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆనంద్‌ ప్రకాష్‌ మిశ్రా తెలిపారు.

Next Story