గోషామహల్‌లో భారీగా డబ్బు పట్టివేత..!
గోషామహల్ పోలీస్టేషన్ పరిధిలో పోలీసులు భారీ నగదు స్వాధీనం చేసుకున్నారు.
By Medi Samrat Published on 10 Feb 2026 3:34 PM IST
'ఇది క్రికెట్ విజయం..' : రాజీవ్ శుక్లా
ఫిబ్రవరి 15న కొలంబోలో జరిగే టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌తో ఆడటానికి పాకిస్తాన్ అంగీకరించింది, అయితే ఈరోజు అధికారిక ప్రకటన వెలువడనుంది.
By Medi Samrat Published on 10 Feb 2026 2:29 PM IST
శివాలయాల్లో భక్తుల రద్దీ.. వసతులపై ఢిల్లీ నుంచి సీఎం సమీక్ష
శ్రీశైలం సహా వివిధ శివాలయాల్లో భక్తుల రద్దీ, వసతులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు.
By Medi Samrat Published on 10 Feb 2026 2:04 PM IST
ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడనివ్వం : సీఎం చంద్రబాబు
ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడకుండా చూస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేశారు.
By Medi Samrat Published on 9 Feb 2026 9:15 PM IST
రోహిత్-కోహ్లీలకు భారీ షాక్..!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సోమవారం 2025-26 సీజన్ (అక్టోబర్ 1, 2025-సెప్టెంబర్ 30, 2026) కోసం సీనియర్ పురుషులు, మహిళా ఆటగాళ్ల వార్షిక...
By Medi Samrat Published on 9 Feb 2026 8:48 PM IST
పంపకాల్లో తేడా రావడంతో కొట్టుకుంటున్నారు : సీఎం రేవంత్
తిరుమల కల్తీ లడ్డూ వ్యవహారం, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 9 Feb 2026 8:22 PM IST
భర్త కుటుంబం వ్యభిచారంలోకి దింపిందంటూ..
భర్త కుటుంబం వేధింపులకు గురిచేసి వ్యభిచారంలోకి దింపడంతో 22 ఏళ్ల మహిళ ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
By Medi Samrat Published on 9 Feb 2026 7:45 PM IST
స్పిరిట్ వివాదంపై స్పందించిన ప్రకాష్ రాజ్
'సందీప్ రెడ్డితో ముదిరిన వివాదం.. 'స్పిరిట్' నుంచి తప్ప్పుకున్న ప్రకాష్ రాజ్' అంటూ పలు కథనాలు అటు మీడియా లోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి.
By Medi Samrat Published on 9 Feb 2026 7:07 PM IST
గీజర్ లీక్ అయి భర్త మరణం.. తట్టుకోలేని భార్య
బెంగళూరులోని బెట్టనగెరె గ్రామంలో గ్యాస్ గీజర్ లీక్ అయి భర్త మరణించగా, ఆ బాధతో అతడి భార్య ఆత్మహత్య చేసుకుంది.
By Medi Samrat Published on 9 Feb 2026 7:01 PM IST
షావోలిన్ టెంపుల్ ముందు.. హ్యూమనాయిడ్ రోబోల కుంగ్ ఫూ
చైనాలోని ఐకానిక్ షావోలిన్ ఆలయం ముందు రికార్డు చేసిన ఫుటేజ్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతూ ఉంది. హెనాన్ ప్రావిన్స్‌లోని శతాబ్దాల పురాతన ఆలయంలో సన్యాసులతో...
By Medi Samrat Published on 9 Feb 2026 5:01 PM IST
నేను రోజూ పాలిచ్చే ఆవును.. కాపాడుకోండి : జగ్గారెడ్డి
సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి.
By Medi Samrat Published on 7 Feb 2026 8:31 PM IST
రాష్ట్రవ్యాప్తంగా 'సపోర్ట్ పర్సన్స్' నియామకానికి ప్రభుత్వం నిర్ణయం
లైంగిక వేధింపులకు గురైన బాలలకు అండగా నిలిచేందుకు, వారికి న్యాయపరమైన, మానసిక సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందన్నారు.
By Medi Samrat Published on 7 Feb 2026 7:42 PM IST












