నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    అంజి

    Mini AC, Summer, AC, AirConditioners, Heatwave, Mumbai, India
    రూ.1000కే మినీ ఏసీ.. ఎక్కడో తెలుసా?

    ముంబైకి చెందిన ఓ షాప్‌ యాజమాని రూ.వెయ్యికే మినీ ఏసీలను విక్రయిస్తున్నాడు. చిన్న సైజ్‌లో ఉన్న ఈ ఏసీ చాలా తక్కువ ధరకే వస్తుండటంతో చాలా మంది కొనుగోలు...

    By అంజి  Published on 21 April 2025 8:29 AM IST


    Dalit man, assaulted, urinated, Rajasthan, Crime
    దళిత యువకుడిపై ఇద్దరు లైంగిక దాడి.. ఆపై మూత్ర విసర్జన చేసి.. వీడియో తీసి..

    రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో ఒక దళిత యువకుడిపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారని, ఆపై అతడిని కొట్టి, అతడిపై మూత్ర విసర్జన చేశారు.

    By అంజి  Published on 21 April 2025 7:47 AM IST


    APnews, Mega DSC-2025, DSC Syllabus
    మెగా డీఎస్సీ.. మరో బిగ్‌ అప్‌డేట్‌

    ఆంధ్రప్రదేశ్‌లో 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి మరో అప్‌డేట్‌ వచ్చింది.

    By అంజి  Published on 21 April 2025 7:26 AM IST


    Husband kills wife , Ongole, Crime
    ఒంగోలులో దారుణం.. ఆలస్యంగా ఇంటికి వచ్చిందని.. భార్యను హతమార్చిన భర్త

    ఒంగోలు నగర పరిధిలోని పేర్నమిట్టలో దారుణం జరిగింది. పుట్టింటి నుంచి ఒక రోజు ఆలస్యంగా ఇంటికి వచ్చిందని భార్యను అతికిరాతకంగా హతమార్చాడో భర్త.

    By అంజి  Published on 21 April 2025 7:13 AM IST


    AP government, fishing ban compensation, fishermen, APnews
    మత్స్యకారులకు గుడ్‌న్యూస్‌.. ఒక్కొక్కరికి రూ.20,000

    రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో వేటనే జీవనాధారణంగా చేసుకుని బతుకుతున్న మత్స్యకారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది.

    By అంజి  Published on 21 April 2025 6:55 AM IST


    Telangana government , intermediate results, inter students
    Telangana: విద్యార్థులకు అలర్ట్‌.. రేపే ఇంటర్ ఫలితాలు

    రాష్ట్రంలో ఇంటర్‌ ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. రేపు ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు రిలీజ్ కానున్నాయి.

    By అంజి  Published on 21 April 2025 6:37 AM IST


    Telangana Social Welfare Institution, students, JEE Advanced-2025
    జేఈఈ అడ్వాన్స్‌డ్‌ -2025కి .. 526 మంది తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ విద్యార్థులు అర్హత

    తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (TGSWREIS) నుండి 526 మంది విద్యార్థులు JEE అడ్వాన్స్‌డ్ 2025 కి అర్హత...

    By అంజి  Published on 20 April 2025 1:30 PM IST


    Mother attempts suicide, poisoning, daughter, Hyderabad, Crime
    Hyderabad: కూతురికి విషం ఇచ్చి చంపి.. తల్లి ఆత్మహత్యాయత్నం

    మేడ్చల్ జిల్లాలోని కుత్బుల్లాపూర్ ప్రాంతంలో ఓ తల్లి తన కూతురికి విషమిచ్చి తాను ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం రేపింది.

    By అంజి  Published on 20 April 2025 12:45 PM IST


    Health benefits, carrot, Beta carotene
    రోజూ ఒక క్యారెట్‌ తింటే ఇన్ని లాభాలా?

    రోజూ ఒక క్యారెట్‌ తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. క్యారెట్‌లోని బీటా కెరోటిన్‌ 'ఎ'గా మారి కంటి చూపునకు మేలు చేస్తుంది.

    By అంజి  Published on 20 April 2025 12:00 PM IST


    Mega DSC notification, APnews, Minister Lokesh
    మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల.. ఇలా అప్లై చేసుకోండి

    రాష్ట్రంలో 16,347 టీచర్‌ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఇవాళ ఉదయం డీఎస్సీ నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేసింది.

    By అంజి  Published on 20 April 2025 11:06 AM IST


    BJP, MPs, judiciary, Nationalnews
    దూబే వ్యాఖ్యలతో బీజేపీకి సంబంధం లేదు: జేపీ నడ్డా

    సుప్రీంకోర్టు మత విద్వేషాలను రెచ్చగొడుతోందన్న బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దూబే వ్యాఖ్యలను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఖండించారు.

    By అంజి  Published on 20 April 2025 10:46 AM IST


    Lucknow , beautician stabbed, car, arrest, Crime, Uttarpradesh
    దారుణం.. కారులో బ్యూటీషియన్‌పై ముగ్గురు అత్యాచారయత్నం.. ప్రతిఘటించిందని ఏకంగా..

    లక్నోలో కదులుతున్న కారులో అత్యాచార ప్రయత్నాన్ని ప్రతిఘటించినందుకు ఒక బ్యూటీషియన్‌ను కత్తితో పొడిచి చంపారు.

    By అంజి  Published on 20 April 2025 9:41 AM IST


    Share it