Nizamabad: గుండెపోటు రోగి ఆత్మహత్య.. ఆస్పత్రి ఐదవ అంతస్తు నుంచి దూకి..
నిజామాబాద్‌లోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)లో ఇన్ పేషెంట్ మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
By అంజి Published on 11 Dec 2024 8:37 AM IST
మోహన్‌బాబుపై కేసు నమోదు.. గన్‌ల డిపాజిట్‌కు పోలీసు శాఖ నోటీసు
మోహన్ బాబు నివాసం దగ్గర జరిగిన మీడియాపై దాడి ఘటనపై పోలీస్ శాఖ సీరియస్ అయ్యింది. మీడియా ప్రతినిధులపై దాడి చేసినందుకు నటుడు మోహన్‌బాబుపై పోలీసులు చర్యలు...
By అంజి Published on 11 Dec 2024 7:56 AM IST
కలకలం రేపుతోన్న టెక్కీ ఆత్మహత్య.. 24 పేజీల సూసైడ్ నోట్, 1.5 గంటల వీడియో రికార్డ్
34 ఏళ్ల టెక్కీ బెంగళూరులోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను ఆత్మహత్యకు ముందు 24 పేజీల నోట్, 1.5 గంటల సుదీర్ఘ వీడియో రికార్డింగ్‌ను వదిలి...
By అంజి Published on 11 Dec 2024 7:41 AM IST
గజగజ.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన చలి
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మళ్లీ పడిపోతున్నాయి. గత నెల నుంచే చలి తీవ్రత విపరీతంగా మొదలైన విషయం తెలిసిందే.
By అంజి Published on 11 Dec 2024 7:11 AM IST
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. అమరావతి అభివృద్ధికి మరో రూ.8,821.44 కోట్లు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రూ.8,821.44 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వం మంగళవారం ఆమోదం తెలిపింది.
By అంజి Published on 11 Dec 2024 6:55 AM IST
మహారాష్ట్రలో 'ఈవీఎం ట్యాంపరింగ్'.. సుప్రీంకోర్టుకు ఇండియా కూటమి
మహారాష్ట్రలో ఎన్నికల విధానాలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌ల (ఈవీఎంలు) స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్‌ఓపీ)లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఇండియా...
By అంజి Published on 11 Dec 2024 6:37 AM IST
Vizag: మార్ఫింగ్ ఫొటోలతో లోన్ యాప్ వేధింపులు.. యువకుడు ఆత్మహత్య
విశాఖ జిల్లా మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. అంగటిదిబ్బకు చెందిన నరేంద్ర (21) లోన్ యాప్ వేధింపులకు బలయ్యాడు.
By అంజి Published on 10 Dec 2024 1:19 PM IST
ఆ విషయం రేవంత్ గురువు చంద్రబాబుకు బాగా తెలుసు: కవిత
తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై ఎమ్మెల్సీ కవిత తెలంగాణ భవన్‌లో నిరసన తెలిపారు.
By అంజి Published on 10 Dec 2024 12:58 PM IST
ఖమ్మంలో టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య.. తల్లిదండ్రులు మందలించారని..
ఖమ్మం జిల్లాలో డిసెంబర్ 9 సోమవారం నాడు 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది.
By అంజి Published on 10 Dec 2024 11:56 AM IST
మా కుటుంబ సమస్యలకు త్వరలోనే పరిష్కారం: మంచు విష్ణు
తమ కుటుంబంలో చిన్నపాటి సమస్యలు తలెత్తాయని, త్వరలోనే అన్నీ పరిష్కారం అవుతాయని మంచు విష్ణు తెలిపారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్న అనంతరం ఆయన...
By అంజి Published on 10 Dec 2024 10:41 AM IST
రాహుల్ గాంధీ.. ఇది ఎలాంటి వంచన.?: కేటీఆర్
అదానీ - మోదీ ఫొటోలు ప్రింట్ చేసిన టీ షర్టులతో రాహుల్ గాంధీ పార్లమెంటుకు వెళ్లడం కరెక్ట్ అయినప్పుడు, అదానీ - ఏవంత్ ఫొటోలతో టీ షర్టులు వేసుకున్న...
By అంజి Published on 10 Dec 2024 9:51 AM IST
Telangana: అభ్యర్థులకు అలర్ట్.. షెడ్యూల్ ప్రకారమే గ్రూప్-2 పరీక్షలు
గ్రూప్-2 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ క్రమంలోనే గ్రూప్ -2 పరీక్షపై స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.
By అంజి Published on 10 Dec 2024 8:45 AM IST