నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    అంజి

    Rajiv Yuva Vikasam Scheme, Telangana
    రాజీవ్‌ యువ వికాసం.. తొలి విడతలో లబ్ధి వీరికే

    యువతకు స్వయం ఉపాధే లక్ష్యంగా రాజీవ్‌ యువ వికాసం పథకం అమలుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.

    By అంజి  Published on 31 May 2025 6:40 AM IST


    Fish Prasadam, distribution, Nampally Exhibition Grounds, Hyderabad
    Hyderabad: జూన్‌ 8,9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ

    హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో జూన్‌ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

    By అంజి  Published on 29 May 2025 1:30 PM IST


    Teen girl, murder, cousin injured, Tamil Nadu, home, Crime
    దారుణం.. ఇంట్లో 15 ఏళ్ల బాలికను కత్తితో పొడిచి చంపేశాడు

    తమిళనాడులోని రాణిపేట జిల్లాలో బుధవారం 15 ఏళ్ల బాలికను ఇంట్లో కత్తితో పొడిచి చంపి, ఆమె బంధువును తీవ్రంగా గాయపరిచాడో వ్యక్తి.

    By అంజి  Published on 29 May 2025 12:38 PM IST


    MLC Kavitha, sensational allegations, conspiracy, BRS, BJP, Telangana
    'బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేసే కుట్ర'.. బాంబ్‌ పేల్చిన ఎమ్మెల్సీ కవిత

    బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందని ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. జైలులో ఉన్నప్పుడు ఈ ప్రతిపాదన తెస్తే వ్యతిరేకించానని...

    By అంజి  Published on 29 May 2025 12:23 PM IST


    Telangana government, Gaddar Awards, Allu Arjun, best actor, Tollywood
    గద్దర్‌ అవార్డుల ప్రకటన.. బెస్ట్‌ యాక్టర్‌గా అల్లు అర్జున్‌

    తెలంగాణ ప్రభుత్వం గద్దర్‌ - 2024 అవార్డులను ప్రకటించింది. ఈ జూన్‌ 14వ తేదీన అవార్డులు ప్రదానం చేస్తారు.

    By అంజి  Published on 29 May 2025 11:28 AM IST


    IMD, heavy rains, Telangana, Andhra Pradesh
    తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక జారీ

    భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్.. నేడు తెలంగాణలోని వివిధ జిల్లాలకు అతి భారీ వర్ష హెచ్చరికను జారీ చేసింది.

    By అంజి  Published on 29 May 2025 10:52 AM IST


    Congress leader, Rajasthan, spying, Pakistan, personal assistant
    పాక్‌కు గూఢచర్యం.. కాంగ్రెస్‌ నేత మాజీ పీఏ అరెస్ట్‌

    పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) కోసం గూఢచర్యం చేశాడనే ఆరోపణలపై ప్రభుత్వ ఉద్యోగి అయిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడి మాజీ వ్యక్తిగత సహాయకుడిని...

    By అంజి  Published on 29 May 2025 10:34 AM IST


    ACB, arrest, revenue inspector, bribe , land records tamper
    Hyderabad: రూ.12 లక్షల లంచం.. ఏసీబీ వలలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌

    భూమి రికార్డులను తారుమారు చేసినందుకు ఒక భూ యజమాని నుండి రూ. 12 లక్షలు లంచం డిమాండ్ చేసిన ఆరోపణలపై రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తహశీల్దార్...

    By అంజి  Published on 29 May 2025 9:44 AM IST


    France, pedophile surgeon, children, Crime, international news
    299 మంది పిల్లలపై అత్యాచారం.. వెలుగులోకి వైద్యుడి అరాచకాలు

    299 మంది పిల్లలపై అత్యాచారానికి పాల్పడిన ఓ వైద్యుడికి ఫ్రాన్స్‌ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

    By అంజి  Published on 29 May 2025 9:17 AM IST


    Elon Musk, Donald Trump, Trump administration, USA
    'నా షెడ్యూల్‌ టైం అయిపోయింది'.. ట్రంప్ ప్రభుత్వం నుండి ఎలోన్ మస్క్ నిష్క్రమణ

    డొనాల్డ్ ట్రంప్‌కు ఉన్నత సలహాదారు పాత్ర నుండి తాను వైదొలగుతున్నట్లు ఎలోన్ మస్క్ బుధవారం ప్రకటించారు.

    By అంజి  Published on 29 May 2025 8:32 AM IST


    AP government, Gruhini scheme, Kapu women, APnews
    త్వరలో మరో కొత్త స్కీమ్‌.. మహిళలకు రూ.15,000

    కాపు మహిళలకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

    By అంజి  Published on 29 May 2025 8:15 AM IST


    BJP Minority Morcha chief, muslims , descendants of Ram, Jamal Siddiqui
    'ముస్లింలు రాముడి వారసులు'.. బిజెపి మైనారిటీ మోర్చా చీఫ్ సంచలన వ్యాఖ్యలు

    భారతీయ జనతా పార్టీ (బిజెపి) మైనారిటీ మోర్చా జాతీయ అధ్యక్షుడు జమాల్ సిద్ధిఖీ బుధవారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.

    By అంజి  Published on 29 May 2025 7:47 AM IST


    Share it