Hyderabad: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు మృతి
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు.
By అంజి Published on 7 Jun 2025 8:30 AM IST
గోల్డ్ లోన్ తీసుకునే వారికి శుభవార్త
బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే వారికి ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుభవార్త చెప్పారు. త్వరలోనే గోల్డ్ లోన్ మార్గదర్శకాలు జారీ చేస్తామని...
By అంజి Published on 7 Jun 2025 8:06 AM IST
యాదాద్రి ఆలయం ఆధ్వర్యంలో యూనివర్సిటీ: సీఎం రేవంత్
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టుగానే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీని, విద్యా...
By అంజి Published on 7 Jun 2025 7:34 AM IST
నాలుగేళ్ల లిఖితా శ్రీకి అండగా నిలిచిన సీఎం రేవంత్
వినికిడి లోపం కారణంగా బాధ పడుతున్న నాలుగేళ్ల నేతావత్ లిఖితా శ్రీకి తక్షణం ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రిలో పూర్తిగా ఉచితంగా కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ...
By అంజి Published on 7 Jun 2025 7:08 AM IST
Video: అర్ధరాత్రి అమ్మాయిలపై అబ్బాయిల గుంపు దాడి.. యువతి వేలును కొరికి..
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో పార్టీ నుండి ఇంటికి వెళ్తుండగా కొంతమంది అమ్మాయిలను కొంతమంది అబ్బాయిలు వేధించారు.
By అంజి Published on 7 Jun 2025 6:59 AM IST
రైతులకు గుడ్‌న్యూస్.. 'అన్నదాతా సుఖీభవ' డబ్బుల జమ ఎప్పుడంటే?
అమరావతి: కూటమి ప్రభుత్వం రైతులకు గుడ్‌న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. రైతుల పెట్టుబడి కోసం రూపొందించిన 'అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్' పథకాన్ని అమలు...
By అంజి Published on 7 Jun 2025 6:41 AM IST
అనంతపురం జిల్లాలో కరోనా కేసు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. అనంతపురం జిల్లాలో తొలి కరోనా కేసు నమోదు అయ్యింది.
By అంజి Published on 5 Jun 2025 1:45 PM IST
'పిల్లలు చనిపోయారు, ఈ లోటును ఎవరూ భరించలేరు'.. కెమెరా ముందు ఏడ్చిన డీకే
బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో పదకొండు మంది మృతి చెందడం గురించి మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ కెమెరా ముందు విలపించారు.
By అంజి Published on 5 Jun 2025 1:07 PM IST
అమరావతిలో లా వర్సిటీ ఏర్పాటుకు ఆర్డినెన్స్
రాజధాని అమరావతిలో లా యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. బార్ కౌన్సిల్ ట్రస్ట్ దీన్ని ఏర్పాటు చేయనుంది.
By అంజి Published on 5 Jun 2025 12:22 PM IST
భారత జవాన్‌ను కిడ్నాప్ చేసిన బంగ్లాదేశ్ గ్రామస్తులు.. చివరికి..
మంగళవారం ఉదయం బంగ్లాదేశ్ గ్రామస్తులు ఒక సరిహద్దు భద్రతా దళం (BSF) జవానును కిడ్నాప్ చేసి పశ్చిమ బెంగాల్ మాల్డా సరిహద్దులోని అంతర్జాతీయ సరిహద్దు దాటి...
By అంజి Published on 5 Jun 2025 12:00 PM IST
లేడీ సింగం: కాశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాడిన చారు సిన్హా.. ఇప్పుడు తెలంగాణ కొత్త CID చీఫ్
కాశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాటం చేసిన లేడీ సింగం చారు సిన్హా ఇప్పుడు తెలంగాణ CID చీఫ్‌గా విధులు చేపట్టారు.
By అంజి Published on 5 Jun 2025 11:39 AM IST
అంబటి రాంబాబుపై కేసు నమోదు.. అందుకే!!
మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబుపై గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
By అంజి Published on 5 Jun 2025 11:03 AM IST












