నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    అంజి

    2 armed men, assault, girl, Pune highway, Pune, Crime
    పూణే హైవేపై దారుణం.. బాలికపై ఇద్దరు బైకర్లు లైంగిక దాడి.. కారులోంచి లాగి..

    మహారాష్ట్రలోని పూణే జిల్లాలోని ఓ హైవేపై 17 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగింది. బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని దుండగులు.. బాలికపై లైంగిక దాడికి...

    By అంజి  Published on 1 July 2025 1:30 PM IST


    health benefits, walking, Life style
    ప్రతి రోజూ వాకింగ్‌ చేస్తే.. ఎన్ని ఆరోగ్య లాభాలో తెలుసా?

    ప్రతి రోజూ కనీసం 30 నిమిషాల పాటు చేసే వ్యాయామం మన ఆరోగ్యానికి చాలా మంచిది. వ్యాయామంలో ఏ వయసు వారైనా చేయడానికి అనుకూలంగా ఉండేది వాకింగ్.

    By అంజి  Published on 1 July 2025 12:30 PM IST


    Telangana government, employees, salaries, elderly parents
    'ఉద్యోగుల జీతాల నుంచి.. తల్లిదండ్రుల ఖాతాలకు 15 శాతం జమ'.. సీఎం రేవంత్‌ ఆదేశాలు

    తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల జీతాలలో 10-15 శాతం నేరుగా వారి వృద్ధ తల్లిదండ్రుల ఖాతాలకు జమ చేయాలని ఆలోచన చేస్తోంది.

    By అంజి  Published on 1 July 2025 11:10 AM IST


    Bhopal man kills live-in partner, Crime, Madhyapradesh
    దారుణం.. ప్రియురాలిని గొంతు కోసి చంపి.. ఆపై మృతదేహాన్ని బెడ్‌షీట్‌లో చుట్టి..

    మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో దారుణం జరిగింది. 32 ఏళ్ల వ్యక్తి తన ప్రియురాలిని గొంతు కోసి చంపి, ఆమె మృతదేహాన్ని వారి అద్దె ఇంట్లో దాచిపెట్టాడు.

    By అంజి  Published on 1 July 2025 10:06 AM IST


    IBPS, Job notification, 5208 jobs, IBPS PO
    నిరుద్యోగులకు శుభవార్త.. 5,208 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల

    గ్రాడ్యుయేషన్‌ తర్వాత బ్యాంకింగ్‌ రంగంలో ఉద్యోగం సంపాదించాలనుకునేవారికి ఐబీపీఎస్‌ గుడ్‌న్యూస్‌ వినిపించింది.

    By అంజి  Published on 1 July 2025 9:21 AM IST


    Rains, Andhra Pradesh, Telangana, IMD, APSDMA
    ఎల్లో అలర్ట్‌.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

    తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ భారత వాతావరణ కేంద్రం తెలిపింది.

    By అంజి  Published on 1 July 2025 8:35 AM IST


    Indiramma illu, beneficiaries accounts, money, Minister Ponguleti Srinivas
    లబ్ధిదారుల ఖాతాల్లోకి 'ఇందిరమ్మ ఇళ్ల' డబ్బులు: మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

    ఇందిరమ్మ ఇంటి నిర్మాణ బిల్లులను ప్రతి సోమవారం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు.

    By అంజి  Published on 1 July 2025 8:00 AM IST


    31 Killed, 35 Injured, Sigachi Pharma Blast, CM Revanth, Pasamailaram
    పాశమైలారం: 37కు చేరిన మృతుల సంఖ్య.. నేడు ఘటనా స్థలికి సీఎం రేవంత్

    పటాన్‌చెరు సమీపంలోని పాశమైలారంలో జరిగిన రియాక్టర్‌ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. నిన్న రాత్రి వరకు 19 మంది చనిపోగా.. ఉదయానికి ఆ సంఖ్య 31కి...

    By అంజి  Published on 1 July 2025 7:45 AM IST


    July 1st , PAN card, train tickets, rules changed,HDFC ATM
    జులై 1: నేటి నుంచి కొత్త రూల్స్‌

    నేటి నుంచి కొత్త పాన్‌కార్డు కోసం అప్లికేషన్‌ సమయంలో ఆధార్‌ కార్డు కాపీని అందించడం తప్పనిసరి. సీబీడీటీ ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది.

    By అంజి  Published on 1 July 2025 7:20 AM IST


    CM Revanth, Anganwadis, Telangana
    'మొబైల్‌ అంగన్‌వాడీలు'.. తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం

    తెలంగాణ అంగ‌న్‌వాడీలు దేశానికి రోల్‌మోడ‌ల్‌గా నిలిచేలా తీర్చిదిద్దాల‌ని.. ఇందుకు అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ముఖ్య‌మంత్రి రెడ్డి...

    By అంజి  Published on 1 July 2025 6:59 AM IST


    Boyfriend slits nursing student throat, hospital, horror, Madhyapradesh, Crime
    ఆస్పత్రిలో దారుణం.. నర్సింగ్ విద్యార్థినిని గొంతు కోసి చంపిన ప్రియుడు

    మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్ జిల్లా ఆసుపత్రిలో 18 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని దారుణంగా హత్య చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

    By అంజి  Published on 1 July 2025 6:38 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    దిన ఫలాలు: నేడు ఈ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు

    చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగమున అధికారులతో చర్చలు సఫలం అవుతాయి. దూరపు బంధువుల కలయిక ఆనందం...

    By అంజి  Published on 1 July 2025 6:20 AM IST


    Share it