నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    అంజి

    Couple commits suicide in Prakasam district after elders refuse to marry
    ఏపీలో విషాదం.. ప్రేమ జంట ఆత్మహత్య

    వారిద్దరు కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే వారి ప్రేమ పెళ్లికి పెద్దలు ఓప్పుకోలేదు.

    By అంజి  Published on 6 July 2025 9:49 AM IST


    వాణిజ్య కేంద్రాల్లో రోజువారీ పని గంటల పెంపు.. తెలంగాణ సర్కార్‌ అనుమతి
    వాణిజ్య కేంద్రాల్లో రోజువారీ పని గంటల పెంపు.. తెలంగాణ సర్కార్‌ అనుమతి

    వాణిజ్య కేంద్రాల్లో ఉద్యోగుల పని వేళల పరిమితిని తెలంగాణ ప్రభుత్వం సవరించింది. రోజుకు 10 గంటల వరకు పని చేసేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

    By అంజి  Published on 6 July 2025 9:03 AM IST


    arrest, Prayagraj, Muharram procession, uttarpradesh
    ప్రయాగ్‌రాజ్‌లో అనుమతి లేకుండా మొహర్రం ఊరేగింపు.. 22 మంది అరెస్టు

    ఉత్తరప్రదేశ్ పోలీసులు అధికారిక అనుమతి లేకుండా ప్రయాగ్‌రాజ్‌లో మొహర్రం ఊరేగింపు నిర్వహించినందుకు 22 మందిని అరెస్టు చేశారు.

    By అంజి  Published on 6 July 2025 8:20 AM IST


    Two Drown, Three Hospitalized, Boat Capsizes, Vikarabad
    Vikarabad: విషాదం.. పడవ బోల్తా పడి ఇద్దరు మహిళలు మృతి

    వికారాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. సర్పన్‌పల్లి ప్రాజెక్టులో శనివారం నాడు పడవ బోల్తా పడిన ఘటనలో హైదరాబాద్‌ నగరంలోని మియాపూర్‌కు చెందిన...

    By అంజి  Published on 6 July 2025 8:10 AM IST


    Four Booked, Murder, 12 year old Girl, Uttarpradesh, Crime
    దారుణం.. 12 ఏళ్ల బాలికపై గ్యాంగ్‌రేప్‌.. ఆపై ఆమెను చంపి, డెడ్‌బాడీని వేలాడదీసి..

    ఉత్తరప్రదేశ్‌లోని ఓ గ్రామంలో 12 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం, హత్య కేసులో శనివారం నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

    By అంజి  Published on 6 July 2025 7:32 AM IST


    Elon Musk, America Party, freedom, Trump, international news
    'ది అమెరికా పార్టీ'.. మస్క్‌ ప్రకటన.. ట్రంప్‌కు చావు దెబ్బేనా?

    బిలియనీర్ వ్యవస్థాపకుడు మరియు టెక్ దిగ్గజం ఎలోన్ మస్క్ శనివారం తన ప్లాట్‌ఫామ్ X లో ఒక పోస్ట్‌లో 'అమెరికా పార్టీ' అనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు...

    By అంజి  Published on 6 July 2025 7:09 AM IST


    Telangana State Govt, Distribute Interest Free Loan Cheques, Women SHGs, Bhatti vikramarka
    'వడ్డీ లేని రుణాలు'.. మహిళా సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు

    మహిళా స్వయం సహాయక సంఘాలకు (SHGs) జూలై 12 నుండి 18 వరకు వడ్డీ లేని రుణ చెక్కుల ప్రజా పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందని ఉప ముఖ్యమంత్రి...

    By అంజి  Published on 6 July 2025 6:52 AM IST


    CM Revanth, no mercy, Telangana, Hyderabad
    'వారి పట్ల జాలి చూపొద్దు'.. సీఎం రేవంత్‌

    సోషల్ మీడియా ద్వారా బాలలపై జరుగుతున్న లైంగిక దాడుల విషయంలో దోషుల పట్ల ఎలాంటి జాలి చూపకుండా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌...

    By అంజి  Published on 6 July 2025 6:38 AM IST


    AP government, distribution, new ration cards, APnews
    కొత్త రేషన్‌కార్డుల పంపిణీపై ఏపీ సర్కార్‌ కీలక ప్రకటన

    కొత్త రేషన్‌ కార్డులకు సంబంధించి కూటమి ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది. త్వరలోనే స్మార్ట్‌ కార్డుల రూపంలో కొత్త రేషన్‌ కార్డులను పంపిణీ...

    By అంజి  Published on 5 July 2025 1:30 PM IST


    Former Minister KTR, CM Revanth Reddy , farmer welfare, Telangana
    'ప్లేస్‌, టైం, డేట్‌ ఫిక్స్‌ చేయండి'.. సీఎం రేవంత్‌ రెడ్డికి కేటీఆర్‌ సవాల్‌

    రైతు సంక్షేమంపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్‌ సవాల్‌ విసిరారు.

    By అంజి  Published on 5 July 2025 12:31 PM IST


    Instagram reel,  fight between two families, Warangal city, Viral news
    Warangal: ఇన్‌స్టాలో బాలిక, బాలుడి ముద్దు వీడియో వైరల్‌.. రెండు కుటుంబాల మధ్య ఘర్షణ

    సినిమాలు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. చిన్న వయసులోనే ప్రేమ అంటూ ఊబిలోకి దిగి బంగారు భవిష్యత్తును అంతం చేసుకుంటున్నారు.

    By అంజి  Published on 5 July 2025 12:11 PM IST


    biopsy sample, Assam hospital, Silchar
    రోగి ప్రైవేట్‌ పార్ట్స్‌ని కత్తిరించిన వైద్యుడు.. బయాప్సీ శాంపిల్‌ కోసం..

    అస్సాంలోని సిల్చార్‌లో ఓ వైద్యుడు బయాప్సీ ప్రక్రియ సమయంలో అనుమతి లేకుండా రోగి యొక్క ప్రైవేట్ భాగాలను కత్తిరించాడు.

    By అంజి  Published on 5 July 2025 10:41 AM IST


    Share it