నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    అంజి

    Delhi, man kills wife and 2 daughters, domestic dispute, arrest
    రాఖీ వేళ దారుణం.. భార్య, ఇద్దరు కూతుళ్లను చంపేశాడు

    ఢిల్లీలోని కరవాల్ నగర్ ప్రాంతంలో శనివారం ఉదయం తన భార్య, ఇద్దరు చిన్న కుమార్తెలను హత్య చేసిన కేసులో వ్యక్తిని అరెస్టు చేశారు.

    By అంజి  Published on 9 Aug 2025 8:15 PM IST


    AICTE, Scholarship, students
    ఏఐసీటీఈ స్కాలర్‌షిప్‌.. ఎంపికైతే రూ.50 వేల సాయం

    విద్యార్థులను టెక్నికల్‌ విద్యలో ప్రోత్సహించేందుకు ఏఐసీటీఈ (ఆలిండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌), కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో...

    By అంజి  Published on 9 Aug 2025 7:30 PM IST


    Odisha crime, four friends, kidnap,minor girlfriend, Crime
    దారుణం.. మైనర్‌ బాలికపై గ్యాంగ్‌ రేప్‌

    ఒడిశా నుండి ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు తన మైనర్ స్నేహితురాలిని కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత ఆ యువతిపై అతడు, అతడి నలుగురు స్నేహితులు...

    By అంజి  Published on 9 Aug 2025 6:46 PM IST


    CM Chandrababu, tribals, miracles, opportunities, APnews
    అభివృద్ధి, సంక్షేమం నా రెండు కళ్లు: సీఎం చంద్రబాబు

    అవకాశాలు కల్పిస్తే గిరిజనులు అద్భుతాలు సృష్టిస్తారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గిరిజనులు అభివృద్ధి చెందితేనే రాష్ట్రాభివృద్ధి అని చెప్పారు.

    By అంజి  Published on 9 Aug 2025 6:09 PM IST


    NTPC, invest, Telangana, Solar and wind power
    తెలంగాణలో రూ.80 వేల కోట్ల పెట్టుబడులకు సిద్ధంగా ఎన్టీపీసీ

    తెలంగాణలో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి రంగాల్లో పెట్టుబడులకు సుముఖంగా ఉన్నట్టు ఎన్టీపీసీ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి తెలియజేసింది.

    By అంజి  Published on 9 Aug 2025 5:22 PM IST


    rains, Hyderabad, IMD , alert, Telangana
    Telangana: రాబోయే కొన్ని గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. హెచ్చరిక జారీ

    హైదరాబాద్ నగరంలో రాబోయే కొన్ని గంటల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, భారత వాతావరణ శాఖ (IMD) ఎల్లో హెచ్చరిక జారీ...

    By అంజి  Published on 9 Aug 2025 4:44 PM IST


    Congress, Supreme Court, Rural Body Elections, Telangana
    సర్పంచ్‌ ఎన్నికలు: వాయిదా కోసం సుప్రీంకోర్టు వెళ్లే యోచనలో కాంగ్రెస్!

    స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయడానికి హైకోర్టు విధించిన సెప్టెంబర్ నెలాఖరు గడువు దగ్గర పడుతుండటంతో, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలను...

    By అంజి  Published on 9 Aug 2025 4:18 PM IST


    8 killed, wall collapses, Delhi, heavy rain
    రాఖీ పండగ వేళ విషాదం.. భారీ వర్షానికి కూలిన గోడ.. ఇద్దరు పిల్లలు సహా 8 మంది మృతి

    శనివారం ఢిల్లీలో కురిసిన భారీ వర్షానికి గోడ కూలి ఇద్దరు పిల్లలు సహా ఎనిమిది మంది మరణించారు. ఆగ్నేయ ఢిల్లీలోని జైత్‌పూర్ ప్రాంతంలోని హరి నగర్‌లో ఈ...

    By అంజి  Published on 9 Aug 2025 3:52 PM IST


    Minister Komatireddy Venkat Reddy, case, film workers, Tollywood
    సినీ కార్మికులపై కేసులు పెడితే ఊరుకోం: మంత్రి కోమటిరెడ్డి

    టాలీవుడ్‌ సినీ కార్మికులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండగా నిలిచారు. వారికి కొంతమేర వేతనాలు పెంచితే తప్పేంటని అన్నారు.

    By అంజి  Published on 9 Aug 2025 3:15 PM IST


    precautions, breastfeeding, baby, Health tips
    శిశువుకు పాలు పట్టేటప్పుడు తప్పనిసరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

    శిశువులకు పాలు పట్టడంలో చాలా మంది తల్లులు తెలియని పొరపాట్లు చేస్తుంటారు. దాంతో చిన్నారులు అనారోగ్యం పాలుకావడం చూస్తుంటాం.

    By అంజి  Published on 9 Aug 2025 2:38 PM IST


    Karnataka, horror: Severed head, chopped up body of woman, Crime, Tumakaru
    కర్ణాటకలో షాకింగ్‌ ఘటన.. వేర్వేరు ప్రదేశాల్లో మహిళ డెడ్‌బాడీ ముక్కలు లభ్యం

    ఆగస్టు 7న, కర్ణాటకలోని ఒక గ్రామంలోని స్థానికులు ఒక కుక్క తెగిపోయిన మనిషి చేతిని రోడ్డుపై లాగుతుండటం చూసి స్థానికులు షాక్ అయ్యారు.

    By అంజి  Published on 9 Aug 2025 2:02 PM IST


    Hyderabad, husband, psychiatrist,suicide, Crime
    Hyderabad: రోగిని ప్రేమించి పెళ్లి చేసుకున్న వైద్యురాలు.. వేధింపులు తాళలేక ఆత్మహత్య

    తన భర్త, అత్తమామల వేధింపులతో విసిగిపోయిన 33 ఏళ్ల మానసిక వైద్యురాలు హైదరాబాద్‌లోని సనత్‌నగర్ చెక్ కాలనీలో తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది.

    By అంజి  Published on 6 Aug 2025 1:30 PM IST


    Share it