Hyderabad: కదులుతున్న రైలులో బాలికపై లైంగికదాడి.. అరగంట పాటు..
ఎంఎంటీఎస్‌లో యువతిపై అత్యాచారయత్నం ఘటన మరవముందే.. మరో రైలులో బాలికపై లైంగిక దాడి ఘటన కలకలం రేపింది.
By అంజి Published on 4 April 2025 10:54 AM IST
నెలసరిలో నడుంనొప్పి ఎందుకు వస్తుందంటే?
నెలసరిలో చాలా మందికి పొత్తికడుపులో నొప్పి, మూడ్ స్వింగ్స్‌తో పాటు నడుంనొప్పి కూడా వస్తుంది.
By అంజి Published on 4 April 2025 10:19 AM IST
లోక్‌సభలో వక్ఫ్ (సవరణ) బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి
విపక్షాల నినాదాల మధ్య పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బుధవారం లోక్‌సభలో వక్ఫ్ (సవరణ) బిల్లును ప్రవేశపెట్టారు.
By అంజి Published on 2 April 2025 12:53 PM IST
Hyderabad: కంచ గచ్చిబౌలి భూముల వేలానికి వ్యతిరేకంగా.. ఎన్జీటీలో రేవంత్ పిటిషన్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలానికి వ్యతిరేకంగా హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది కరుపోతుల రేవంత్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జిటి)లో పిటిషన్...
By అంజి Published on 2 April 2025 12:34 PM IST
'అతడి కోసమే ముగ్గురిని చంపేసింది'.. అమీన్పూర్ పిల్లల హత్య కేసులో సంచలన విషయాలు
భర్త, ముగ్గురు పిల్లలతో ఆమె సంసారం సాఫీగా సాగిపోతోంది. అదే సమయంలో ఆమెకు తన చిన్న నాటి స్నేహితుడు కలిశాడు.
By అంజి Published on 2 April 2025 11:49 AM IST
Hyderabad: భర్త టార్చర్ భరించలేక భార్య సూసైడ్
కోటి ఆశలతో అత్తింట్లో అడుగు పెట్టిన ఓ వివాహిత వారి వేధింపులు భరించలేక బలవన్మరణానికి పాల్పడిన ఘటన కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ పరిధిలో చోటుచేసుకుంది.
By అంజి Published on 2 April 2025 11:20 AM IST
పారిశుద్ధ్య కార్మికుడికి రూ.33.88 కోట్ల ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసు!
ఆదాయపు పన్ను శాఖ ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లోని ఒక పారిశుధ్య కార్మికుడికి రూ.33.88 కోట్ల నోటీసు పంపడం ఆశ్చర్యకరంగా మారింది.
By అంజి Published on 2 April 2025 10:45 AM IST
కుట్రలో భాగంగానే వక్ఫ్ సవరణ బిల్లు.. చంద్రబాబు ఒక ముస్లిం ద్రోహి: వైఎస్ షర్మిల
మైనారిటీలను అణిచివేసే కుట్రలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లు తీసుకొచ్చిందని వైఎస్ షర్మిల ఆరోపించారు.
By అంజి Published on 2 April 2025 9:53 AM IST
గాంధీ ముని మనవరాలు కన్నుమూత
మహాత్మ గాంధీ ముని మనవరాలు నీలంబెన్ పరీఖ్ కన్నుమూశారు. ఆమె వయస్సు 92 సంవత్సరాలు.
By అంజి Published on 2 April 2025 9:38 AM IST
త్వరలో బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు!
ఏప్రిల్ 4న జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత భారతీయ జనతా పార్టీ (బిజెపి) తదుపరి జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ ఊపందుకుంటుందని...
By అంజి Published on 2 April 2025 9:23 AM IST
బర్డ్ ఫ్లూతో చిన్నారి మృతి.. ఏపీలో తొలి కేసు
పచ్చి మాంసం తిన్న రెండేళ్ల బాలిక బర్డ్ ఫ్లూతో చనిపోయిన ఘటన పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగింది. ఈ ఘటన కలకలం రేపుతోంది.
By అంజి Published on 2 April 2025 8:49 AM IST
నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టబడనున్న వక్ఫ్ సవరణ బిల్లు, 2024
ఇండియా కూటమి నుండి పెరుగుతున్న వ్యతిరేకత మధ్య వక్ఫ్ (సవరణ) బిల్లు, 2024 ను నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.
By అంజి Published on 2 April 2025 8:09 AM IST