Andhrapradesh: స్కూల్ విద్యార్థులకు శుభవార్త
2025 - 26 విద్యా సంవత్సరం నుంచి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం అమలుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది.
By అంజి Published on 7 Nov 2024 1:51 AM GMT
Andhrapradesh: కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్
కానిస్టేబుల్ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ నియామక మండలి శుభవార్త చెప్పింది. 6,100 పోస్టులకు సంబంధించి నియామక ప్రక్రియను డిసెంబర్ చివరి వారంలో...
By అంజి Published on 7 Nov 2024 1:29 AM GMT
దారుణం.. 16 ఏళ్ల బాలికపై గ్యాంగ్‌రేప్.. మొదట ఆటో డ్రైవర్.. ఆపై టెక్కీలు..
ముంబైకి చెందిన 16 ఏళ్ల బాలిక పుదుచ్చేరిలోని బీచ్‌లో అత్యంత బలహీనమైన స్థితిలో కనిపించింది.
By అంజి Published on 7 Nov 2024 1:08 AM GMT
రూ. 2 కోట్ల బేస్ ధరతో వేలంలో దిగే ఆటగాళ్లు వీళ్లే!!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం కోసం మొత్తం 1165 మంది భారతీయ ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు.
By అంజి Published on 6 Nov 2024 8:15 AM GMT
5 రోజులు ఆఫీసుకు రావాల్సిందే.. లేదంటే వేరే ఉద్యోగం చూసుకోవచ్చు!
Amazon సంస్థ జనవరి నుండి ఉద్యోగులు వారానికి ఐదు రోజులు ఆఫీసు నుండి పని చేయాలని సూచించింది.
By అంజి Published on 6 Nov 2024 7:17 AM GMT
Hyderabad: మహిళపై గ్యాంగ్ రేప్.. 24 గంటల్లోపే నిందితుల అరెస్ట్
ఓ మహిళను బట్టలు ఉతకడానికి ఇంటికి పిలిచి.. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
By అంజి Published on 6 Nov 2024 7:04 AM GMT
ఏపీ హైకోర్టులో అల్లు అర్జున్‌కు ఊరట
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు హైకోర్టులో భారీ ఊరట దక్కింది. నంద్యాలలో ఆయనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.
By అంజి Published on 6 Nov 2024 6:30 AM GMT
ప్రముఖ సింగర్ కన్నుమూత
ప్రముఖ సింగర్ శారదా సిన్హా కన్నుమూశారు. ఈ విషాద వార్తను ఆమె కుమారుడు ధృవీకరించారు.
By అంజి Published on 6 Nov 2024 6:13 AM GMT
తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు కీలక సూచన
తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TG BIE) ఇటీవలే ఇంటర్ పరీక్ష ఫీజును పెంచుతున్నట్లు ప్రకటించింది.
By అంజి Published on 6 Nov 2024 5:46 AM GMT
ప్రతి మండలం లోనూ ప్రభుత్వ జూనియర్ కాలేజీని తీసుకొస్తాం: మంత్రి నారా లోకేష్
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు.
By అంజి Published on 6 Nov 2024 5:00 AM GMT
సమగ్ర కుటుంబ సర్వే: మతం, కులం వెల్లడించని వారి కోసం స్పెషల్ కాలమ్స్
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో నో కాస్ట్, నో రిలీజియన్ (ఎన్‌ఆర్‌ఎన్‌సి) వ్యక్తులను పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని...
By అంజి Published on 6 Nov 2024 4:30 AM GMT
మహిళను శారీరకంగా వేధించిన జిమ్ ట్రైనర్.. పెళ్లి చేసుకుని, బలవంతంగా మతం మార్పిడి..
జైపూర్‌లోని ఒక మహిళ జిమ్ ట్రైనర్ తనను శారీరకంగా వేధించాడని, ఆర్థికంగా మోసం చేశాడని, పెళ్లి తర్వాత మత మార్పిడికి బలవంతం చేశాడని ఆరోపించింది.
By అంజి Published on 6 Nov 2024 3:48 AM GMT