రేపు సీఎం జగన్‌ పశ్చిమగోదావరి జిల్లా కలగంపూడి పర్యటన

CM Jagan's visit to Kalagampudi of West Godavari district tomorrow. సీఎం వైఎస్‌ జగన్ రేపు పశ్చిమగోదావరి జిల్లా కలగంపూడి పర్యటనకు వెళ్ల‌నున్నారు.

By Medi Samrat  Published on  4 March 2023 7:51 PM IST
రేపు సీఎం జగన్‌ పశ్చిమగోదావరి జిల్లా కలగంపూడి పర్యటన

CM Jagan


సీఎం వైఎస్‌ జగన్ రేపు పశ్చిమగోదావరి జిల్లా కలగంపూడి పర్యటనకు వెళ్ల‌నున్నారు. నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు కుమార్తె వివాహ రిసెప్షన్‌కు సీఎం జ‌గ‌న్‌ హాజరుకానున్నారు. సాయంత్రం 3.50 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 4.20 గంటలకు కలగంపూడి చేరుకుంటారు. 4.30 గంటలకు ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ ఆవరణలో నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు కుమార్తె వివాహ రిసెప్షన్‌కు సీఎం హాజరవుతారు. అనంతరం 5.15 గంటలకు అక్కడినుంచి బయలుదేరి 5.55 తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.


Next Story