విద్యార్థులకు గుట్టుగా మాదకద్రవ్యాలు అమ్ముతున్న వ్యక్తిని పట్టుకున్న పోలీసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Sept 2020 2:05 PM IST
విద్యార్థులకు గుట్టుగా మాదకద్రవ్యాలు అమ్ముతున్న వ్యక్తిని పట్టుకున్న పోలీసులు

విశాఖ తెన్నేటిపార్కు పర్యాటక ప్రదేశంలో విద్యార్థులకు, యువకులకు గుట్టుగా మాదకద్రవ్యాలు అమ్ముతున్న యువకుడిని ఆరిలోవ, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు చాకచక్యంగా వల పన్ని పట్టుకున్నారు.

Next Story