Rain Alert : దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీవర్ష సూచన
నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం.. రాబోయే 36 గంటల్లో నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
By - Medi SamratPublished on : 21 Oct 2025 2:41 PM IST
Next Story