కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చైనా సరిహద్దుకు సమీపంలో బ్రహ్మపుత్ర నది కింద వ్యూహాత్మకంగా కీలకమైన టన్నెల్‌ (సొరంగం) నిర్మాణానికి ఆమోదం తెలిపింది. నాలుగు లైన్లు ఉండే ఈ సొరంగం.. అసోంలోని గోహ్‌పూర్‌, నుమాలీగఢ్‌ను కలుపుతుంది. నది అడుగు భాగంలో ఈ టన్నెల్‌ నిర్మించడంతో భారత్‌లో తొలిసారి. ఈ సొంగాన్ని జియాన్షు ప్రావిన్స్‌ లో తైహు సరస్సు అడుగున నిర్మిస్తున్నారు.

దాదాపు 10.79 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నారు. ఈ సొరంగం పూర్తయితే అరుణాచరల్‌ ప్రదేశ్‌, అసోం మధ్య ఏడాది పొడవునా కనెక్టివిటీ ఉంటుంది. మిలటరీ సామాగ్రి, ఆయుధాలను వేగంగా తరలించేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. దీనిద్వారా వాహనాలు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లే అవకాశం ఉంటుంది. 14.85 కిలోమీటర్ల పొడవుండే ఈ సొరంగ నిర్మాణాన్ని డిసెంబర్‌లో మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది.

అయితే నేషనల్‌ హైవేస్‌ అండ్‌ఇన్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, అమెరికా లూయిస్‌ బెర్గర్‌ కంపెనీ భాగస్వామ్యంలో రూపొందించిన ఈ ప్రాజెక్టు నివేదికకు కేంద్రం మార్చిలోనే ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఈ సొంగాన్ని మూడు దశల్లో నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

 

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.
antalya escort
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort