న్యూస్‌మీటర్ టాప్ 10 న్యూస్
By సుభాష్ Published on 25 May 2020 9:49 PM IST1.వరంగల్ హత్యలు: 9 కాదు.. 10 హత్యలు..ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలను వివరించిన సీపీ
వరంగల్‌లోని గొర్రెకుంటలో 9 మంది హత్యలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ హత్యకు సంబంధించి పూర్తి వివరాలు వరంగల్ సీపీ వెల్లడిస్తూ నిందితుడు సంజయ్‌ని మీడియా ముందు ప్రవేశపెట్టాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. హైదరాబాద్: పవన్ కల్యాణ్‌తో బండి సంజయ్ భేటీ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భేటీ అయ్యారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని పవన్ నివాసంలో వీరి సమావేశం జరిగింది. ఏపీలో బీజేపీ, జనసేన కలిసి పని చేస్తుండగా.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. ఐపీఎల్‌లో రాణించినా.. జట్టులోకి తీసుకోరా..?
భారత క్రికెట్ జట్టు సెలెక్టర్లపై స్పిన్నర్, సీనియర్ ఆటగాడు హర్భజన్ సింగ్ ఫైర్ అయ్యాడు. ఐపీఎల్‌లో రాణించినా.. సెలక్టర్లు తనను ఓ ఆటగాడిగానే పరిగణించడం లేదని అసహనం వ్యక్తం చేశాడు. ప్రపంచంలో ఉత్తమ ఆటగాళ్లు ఆడే ఐపీఎల్‌లో రాణిస్తున్నప్పుడు... పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. కరోనా వైరస్: టాప్-10 జాబితాలో భారత్
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. భారత్‌లో కూడా అంతే. రోజురోజుకు పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. లాక్‌డౌన్ విధించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా.. కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటి వరకూ...పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. బిగ్ బాస్ 4 లో కనిపించనున్న కంటెస్టెంట్లు వీళ్లేనా ? హోస్ట్ ఎవరో.?
బిగ్ బాస్..విరామం లేకుండా వరుసగా మూడేళ్లు మూడు సీజన్లు పూర్తి చేసుకున్న రియాలిటీ షో ఇది. తొలుత బాలీవుడ్ లో మొదలైన ఈ రియాలిటీ షో తర్వాత తమిళంలో, తెలుగులో కూడా మొదలైంది. బాలీవుడ్ బిగ్ బాస్ సీజన్లకు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. Fact Check : తమిళనాడులో మత వివక్ష కొనసాగుతుందా ? మసీదులు, చర్చిల కన్నా దేవాలయాల్లో కరెంటు బిల్లులు అధికంగా వసూలు చేస్తున్నారా ?
కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఓ ఇమేజ్ వైరల్‌గా మారింది. ప్రధానంగా ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈఫోటో పలువురు పోస్ట్ చేస్తున్నారు. తమిళనాడులో మత వివక్ష కొనసాగుతోందని, సాక్షాత్తూ ప్రభు... పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. దేశంలో త్వరలో నాలుగు కరోనా వ్యాక్సిన్లు: కేంద్ర మంత్రి
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారికి ఎలాంటి వ్యాక్సిన్ లేని కారణంగా ఏ మాత్రం తగ్గడం లేదు. ఇతర మందులతోనే కంట్రోల్ చేస్తున్నారు వైద్యులు. అయితే దీనికి సంబంధించి దేశంలో త్వరలోనే నాలుగు కరోనా వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్... పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. మెగాస్టార్‌తో జతకట్టనున్న రాములమ్మ
ఆన్ స్క్రీన్ పై ది బెస్ట్ కపుల్ ఎవరంటే వినిపించే పేర్లలో ఎక్కువశాతం చిరంజీవి – విజయశాంతి ఉంటారు. వీరిద్దరూ కలిసి నటించిన చిత్రాలు అంత బాగా పాపులర్ అయ్యాయి. ఈ జోడి జతకట్టిందంటే ఆ సినిమా ఇక ఖచ్చితంగా హిట్ అయిపోయినట్లే. అలా ఫిక్స్ అయ్యే దర్శకులు వీరిద్దరినీ చాలా సినిమాల్లో జోడీగా చూపించారు... పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. బాబుకు లాక్‌డౌన్ నిబంధనల చిక్కులు తప్పవా?
టీడీపీ అధినేత చంద్రబాబు పొలిటికల్ కెరీర్ లో ఇంట్లో నుంచి బయటకు రాకుండా రెండు నెలలకు పైనే ఉండటం ఇదే తొలిసారేమో? తెలుగు నేల మీద ఉండి కూడా పరాయి రాష్ట్రంలో ఉన్నట్లుగా ఉండటం ఇప్పటివరకూ ఎదురుకాని అనుభవంగా చెప్పాలి. మాయదారి కరోనా పుణ్యమా అని ఇలాంటి ఎన్నో సిత్రాలు... పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. పరేషాన్‌గా మారిన ఫ్లైట్ జర్నీ.. కారణం ఏమిటి?
లాక్ డౌన్ నేపథ్యంలో గడిచిన కొద్దికాలంగా దేశీయంగా విమాన సర్వీసులు ఆగిపోయిన సంగతి తెలిసిందే. సుదీర్ఘ విరామం తర్వాత ఈ రోజు నుంచి విమాన సర్వీసులు షురూ అయ్యాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ పనుల మీద చిక్కుకుపోయిన వారు.. అత్యవసరంగా గమ్యస్థానాలకు... పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి