అక్టోబర్ నెలలో తిరుమలలో నిర్వహించనున్న కార్యక్రమాలు ఇవే..

తిరుమలలో అక్టోబర్ నెలలో పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

By Medi Samrat  Published on  1 Oct 2024 5:48 PM IST
అక్టోబర్ నెలలో తిరుమలలో నిర్వహించనున్న కార్యక్రమాలు ఇవే..

తిరుమలలో అక్టోబర్ నెలలో పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12 వరకు జరగనున్న దృష్ట్యా, అక్టోబర్ 1న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఇవే కాకుండా పలు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నారు.

అక్టోబర్ 02: మహాలయ అమావాస్య

అక్టోబర్ 03: తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

అక్టోబర్ 04: ధ్వజారోహణం

అక్టోబర్ 08: గరుడ సేవ

అక్టోబర్ 09: సరస్వతీ పూజ, రాధారంగ డోలోత్సవం(స్వర్ణ రథం)

అక్టోబర్ 10: చిత్రకార్తె

అక్టోబర్ 11: దుర్గాష్టమి, మహా నవమి, రథోత్సవం

అక్టోబర్ 12: విజయ దశమి, చక్ర స్నానం, ధ్వజావరోహణం

అక్టోబర్ 13: భాగ్ సవారి

అక్టోబర్ 19: అట్లతద్దె

అక్టోబర్ 24: స్వాతికార్తె

అక్టోబర్ 25: తిరుమల నంబి ఉత్సవం

అక్టోబర్ 28: మనవాళ మహాముని జయంతి, సర్వ ఏకాదశి

అక్టోబర్ 30: మాస శివరాత్రి

అక్టోబర్ 31: దీపావళి ఆస్థానం, వేదాంత దేశిక ఉత్సవం

Next Story