మార్చి నెలలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలకు సంబంధించిన సమాచారాన్ని టీటీడీ విడుదల చేసింది. మార్చి 7న తిరుక్కచ్చినంబి శాత్తుమొర, 9న తిరుశేఖరాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు ప్రారంభమవుతాయని టీటీడీ అధికారులు తెలిపారు.
• మార్చి 7న తిరుక్కచ్చినంబి శాత్తుమొర.
• 9న తిరుశేఖరాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు ప్రారంభం.
• 10న మతత్రయ ఏకాదశి.
• 13న తిరుమల శ్రీవారి తెప్పోత్సవాల సమాప్తి.
• 14న కుమారధారతీర్థ ముక్కోటి.
• 25న సర్వ ఏకాదశి.
• 26న అన్నమాచార్య వర్థంతి.
• 28న మాస శివరాత్రి.
• 29న సర్వ అమావాస్య.
• 30న శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది, శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం