నియోజ‌క‌వ‌ర్గాల వారిగా తెలంగాణ‌లో ఉదయం 9 గంటల వరకు న‌మోదైన‌ పోలింగ్ వివ‌రాలు

తెలంగాణలోని హైదరాబాద్‌తో సహా 17 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ కొనసాగుతోంది, సోమవారం ఓటర్లు క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు

By Medi Samrat  Published on  13 May 2024 10:20 AM IST
నియోజ‌క‌వ‌ర్గాల వారిగా తెలంగాణ‌లో ఉదయం 9 గంటల వరకు న‌మోదైన‌ పోలింగ్ వివ‌రాలు

తెలంగాణలోని హైదరాబాద్‌తో సహా 17 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ కొనసాగుతోంది, సోమవారం ఓటర్లు క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లో ఉదయం 9 గంటల వరకు 5.06 శాతం పోలింగ్‌ నమోదైంది. ఉదయం 9 గంటల వరకు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓటర్ల సంఖ్య ఇలా ఉంది.

హైదరాబాద్‌లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 9 గంటల వరకు నమోదైన‌ ఓటింగ్ శాతం- 5.06

బహదూర్‌పురా - 5.10

చాంద్రాయణగుట్ట - 6.66

చార్మినార్ - 3.00

గోషామహల్ - 2.40

కార్వాన్ - 7.80

మలక్‌పేట - 4.55

యాకుత్‌పురా - 4.50

తెలంగాణలో ఉదయం 9 గంటల వరకు నమోదైన‌ పోలింగ్ శాతం - 9.51

హైదరాబాద్ - 5.06

ఆదిలాబాద్ - 13.22

భోంగీర్ - 10.54

చేవెళ్ల - 8.29

కరీంనగర్ - 10.23

ఖమ్మం - 12.24

మహబూబాబాద్ - 11.94

మహబూబ్ నగర్ - 10.33

మల్కాజిగిరి - 6.2

మెదక్ - 10.99

నాగర్ కర్నూల్ - 9.81

నల్గొండ - 12.8

నిజామాబాద్ - 10.91

పెద్దపల్లి - 9.53

సికింద్రాబాద్ - 5.4

వరంగల్ - 8.97

జహీరాబాద్ - 12.88

Next Story