కేసీఆర్ అంటే మోదీకి ఇష్టం లేదు

కేసీఆర్ అంటే మోదీకి ఇష్టం లేదుతెలంగాణ సీఎం కేసీఆర్‌పై ప్ర‌ధాని మోదీ చేసిన‌ వ్యాఖ్యలపై

By Medi Samrat  Published on  3 Oct 2023 9:21 PM IST
కేసీఆర్ అంటే మోదీకి ఇష్టం లేదు

కేసీఆర్ అంటే మోదీకి ఇష్టం లేదుతెలంగాణ సీఎం కేసీఆర్‌పై ప్ర‌ధాని మోదీ చేసిన‌ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కీల‌క నేత‌ వినోద్ కుమార్ కామెంట్ చేశారు. కోవిడ్ తరువాత మోదీ హైదరాబాద్ వచ్చారు.. అప్పుడు కేసీఆర్ ను మోదీనే వద్దు అన్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ అంటే మోదీకి ఇష్టం లేదని అన్నార‌ని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మోదీ పర్యటనకు ఏం సంబంధం అని ప్ర‌శ్నించారు. కేసీఆర్ గురించి మోదీ ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు? అని ప్రశ్నించారు. మోదీవి జుమ్లా మాటలు అనేది ఇప్పుడు నిరూపితం అయిందని అన్నారు. మోదీ అంటే తెలంగాణ, తమిళ్ నాడు, కేరళ అంటే కూడా ఇష్టం లేదని అన్నారు. కేసీఆర్ మోదీ వద్దకు వచ్చి చూస్తానంటే ఎందుకు వద్దాన్నారు.

Next Story