తెలంగాణలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యింది. ఈ మేరకు వివరాలను ఎస్ఎస్సీ బోర్డు ప్రకటించింది.
By Medi Samrat Published on 19 Dec 2024 10:21 AM GMT
తెలంగాణలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యింది. ఈ మేరకు వివరాలను ఎస్ఎస్సీ బోర్డు ప్రకటించింది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పదో తగగతి పరీక్షలు జరగనున్నాయని తెలిపింది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరగనున్నాయి. మార్చి 21న ఫస్ట్ లాంగ్వేజ్, 22న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 24న ఇంగ్లీష్, 26న మ్యాథ్స్ పరీక్ష, మార్చి 28న ఫిజిక్స్, 29న బయోలాజికల్ సైన్స్ ఏప్రిల్ 2న సోషల్ స్టడీస్ పరీక్ష జరగనుంది.