You Searched For "Rasi Phalalu"
వార ఫలాలు తేది19-03-23 నుంచి తేది 25-03-23 వరకు
గృహమునకు దూరపు బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు
By జ్యోత్స్న Published on 19 March 2023 7:19 AM IST
ఈ రాశివారి ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగుతుంది
సేవా కార్యక్రమాలు నిర్వహించి మీ విలువ మరింత పెంచుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతుల పెరుగుతాయి.
By జ్యోత్స్న Published on 18 March 2023 6:41 AM IST
ఆప్తుల నుండి శుభవార్తలు అందుకుంటారు
చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు
By జ్యోత్స్న Published on 17 March 2023 7:03 AM IST
ఈ రాశివారికి అదృష్టయోగం
కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులకు చేయవలసి వస్తుంది.
By జ్యోత్స్న Published on 16 March 2023 7:10 AM IST
నేడు ఈ రాశి వారికి ఆప్తుల నుండి ఆశించిన సహాయం
వ్యాపారస్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆప్తుల నుండి ఆశించిన సహాయం
By జ్యోత్స్న Published on 15 March 2023 6:59 AM IST
చేపట్టిన పనుల్లో ఆటంకాలు, ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి.
By జ్యోత్స్న Published on 14 March 2023 7:00 AM IST
Rasi Phalalu: నేడు ఈ రాశి వారి ఉద్యోగాల్లో ఊహించని మార్పులు.!
మేషం: సోదరులతో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనులలో స్వల్ప అవరోధాలుంటాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
By జ్యోత్స్న Published on 13 March 2023 6:59 AM IST
వార ఫలాలు 12-03-2023 నుంచి 18-03-2023
ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. రుణబాధలు తొలగుతాయి. నూతన వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు.
By జ్యోత్స్న Published on 12 March 2023 6:31 AM IST
ఆర్థిక అనుకూలత, ఉద్యోగమున శుభఫలితాలు
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు.
By తోట వంశీ కుమార్ Published on 11 March 2023 7:00 AM IST
ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం
వృత్తి ఉద్యోగాలలో మరింత పురోగతి కలుగుతుంది. నూతన విషయాలు తెలుసుకుంటారు
By జ్యోత్స్న Published on 10 March 2023 7:22 AM IST
నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి
నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలలో లోటుపాట్లు సరిచేసుకుంటారు.
By జ్యోత్స్న Published on 9 March 2023 7:07 AM IST
ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం
దైవ చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు
By జ్యోత్స్న Published on 8 March 2023 7:13 AM IST