You Searched For "Operation Mahadev"
'ఆపరేషన్ మహాదేవ్'.. ఆ పేరు ఎందుకు పెట్టారంటే.?
జమ్ము కశ్మీర్‌లో సోమవారం జరిగిన 'ఆపరేషన్ మహదేవ్'లో పహల్గామ్ ఉగ్రదాడితో సంబంధం ఉన్న ముగ్గురు తీవ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది
By Medi Samrat Published on 28 July 2025 6:16 PM IST
'ఆపరేషన్ మహాదేవ్'లో ముగ్గురు అనుమానిత పహల్గామ్ ఉగ్రవాదులు మృతి
ముగ్గురు అనుమానిత పాకిస్తాన్ ఉగ్రవాదులు శ్రీనగర్‌లో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారని వర్గాలు తెలిపాయి.
By Knakam Karthik Published on 28 July 2025 2:01 PM IST