You Searched For "Madhyapradesh"
మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన..భార్యను చంపి, రెండ్రోజులు శవంతోనే గడిపిన భర్త
మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో మనసును కలచివేసే దారుణ ఘటన వెలుగుచూసింది
By Knakam Karthik Published on 5 April 2026 8:10 PM IST
సీఎం సభకు హాజరై తిరిగి వెళ్తూ 10 మంది దుర్మరణం
మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లా ఉమ్రానాల సమీపంలో గురువారం సాయంత్రం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది దుర్మరణం చెందారు
By Knakam Karthik Published on 27 March 2026 7:11 AM IST
మధ్యప్రదేశ్‌లో దారుణం..బాలుడిని చంపి, రక్తం తాగి..మాంసం తిన్న ఉన్మాది
మధ్యప్రదేశ్‌లోని దమోహ్ జిల్లాలో గురువారం మధ్యాహ్నం ఈ ఘోరం జరిగింది
By Knakam Karthik Published on 6 March 2026 2:39 PM IST
శవాన్ని కూడా వదిలిపెట్టలేదు.. ఆత్మలతో ఎలా మాట్లాడాలని ఇంటర్నెట్‌లో వెతికాడు
ఇండోర్‌లో 24 ఏళ్ల ఎంబీఏ విద్యార్థినిని ఆమె ప్రియుడు హత్య చేసిన కేసులో నివ్వెరపరిచే వివరాలు వెలుగులోకి వచ్చాయి.
By Medi Samrat Published on 17 Feb 2026 6:30 PM IST
షాకింగ్: సెప్టిక్ ట్యాంక్ లోపల ఇనుప ట్రంక్‌లో మహిళ మృతదేహం
మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. గురువారం నాడు భోపాల్‌లోని కమల్ నగర్ ప్రాంతంలోని సెప్టిక్ ట్యాంక్ నుండి గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని...
By అంజి Published on 13 Feb 2026 10:24 AM IST
Madhyapradesh: 23 మంది చనిపోయిన ఘటన మరవకముందే..మరో 22 మందికి అస్వస్థత
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కలుషిత నీటిని సేవించి కనీసం 22 మంది అస్వస్థతకు గురయ్యారు
By Knakam Karthik Published on 23 Jan 2026 11:00 AM IST
రాజీనామా తర్వాత జగదీప్ ధంకర్ తొలి ప్రసంగం..ఏమన్నారంటే?
మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు
By Knakam Karthik Published on 22 Nov 2025 12:25 PM IST
ఇంట్లో నకిలీ నోట్లు ముద్రిస్తూ.. రూ.2 లక్షలతో పట్టుబడ్డ వ్యక్తి
భోపాల్‌లో ప్రింటర్, ఇతర పరికరాలను ఉపయోగించి నకిలీ కరెన్సీని ముద్రిస్తున్న 21 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 16 Nov 2025 2:35 PM IST
ఓట్ల దొంగతనాన్ని కప్పిపుచ్చేందుకే SIR..మరోసారి రాహుల్‌గాంధీ సంచలన కామెంట్స్
ఎన్నికల కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటర్ల జాబితాల సవరణ అనేది ఓట్ల దొంగతనాన్ని కప్పిపుచ్చడానికి అని రాహుల్ గాంధీ ఆరోపించారు.
By Knakam Karthik Published on 9 Nov 2025 10:58 AM IST
దారుణం.. మంచి నీళ్ల కోసం వెళ్లిన బాలికపై ముగ్గురు గ్యాంగ్‌రేప్.. గాయపరిచి.. ఆపై..
మధ్యప్రదేశ్‌లోని మౌగంజ్ జిల్లాలో గురువారం సాయంత్రం నీరు తీసుకురావడానికి బయటకు వెళ్లిన బాలికపై మైనర్ సహా ముగ్గురు అత్యాచారం చేశారు.
By అంజి Published on 9 Nov 2025 9:00 AM IST
ఉజ్జయిని మహకాళేశ్వర్ ఆలయంలో విషాదం..గుండెపోటుతో భక్తుడు మృతి
ఉజ్జయినిలోని ప్రఖ్యాత మహాకాళేశ్వర ఆలయాన్ని సోమవారం సాధారణ దర్శనం కోసం సందర్శించిన భక్తుడు తెల్లవారుజామున గుండెపోటుతో మరణించాడని అధికారులు తెలిపారు
By Knakam Karthik Published on 21 Oct 2025 12:02 PM IST
Video: దారుణం.. 22 ఏళ్ల విద్యార్థిని కర్రతో కొట్టి చంపిన పోలీసులు.. లంచం ఇవ్వలేదని..
మధ్యప్రదేశ్‌లోని ఒక సీనియర్ పోలీసు అధికారి బావమరిది అయిన 22 ఏళ్ల బిటెక్ విద్యార్థిని భోపాల్‌లో ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు...
By అంజి Published on 12 Oct 2025 6:44 AM IST











