You Searched For "LatestNews"

ఆస్ట్రేలియాలో జాబ్ అని చెప్పి.. ఇరాన్‌కు పంపించేశారు..!
ఆస్ట్రేలియాలో జాబ్ అని చెప్పి.. ఇరాన్‌కు పంపించేశారు..!

ఇరాన్‌ పర్యటనకు వెళ్లిన ముగ్గురు భారతీయ పౌరులు అదృశ్యమయ్యారని టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం బుధవారం తెలిపింది.

By Medi Samrat  Published on 28 May 2025 4:45 PM IST

రైతులకు మోదీ ప్రభుత్వం శుభవార్త.. కేబినెట్‌ సమావేశంలో తీసుకున్న 5 కీలక నిర్ణయాలివే..!
రైతులకు మోదీ ప్రభుత్వం శుభవార్త.. కేబినెట్‌ సమావేశంలో తీసుకున్న 5 కీలక నిర్ణయాలివే..!

కేబినెట్‌ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం 5 కీలక నిర్ణయాలు తీసుకుంది.

By Medi Samrat  Published on 28 May 2025 4:42 PM IST

ఫీల్డింగ్ కోచ్‌గా మ‌ళ్లీ అత‌డినే తీసుకొచ్చిన రోహిత్ శ‌ర్మ‌..!
ఫీల్డింగ్ కోచ్‌గా మ‌ళ్లీ అత‌డినే తీసుకొచ్చిన రోహిత్ శ‌ర్మ‌..!

టీమ్ ఇండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ భారత జట్టులోకి తిరిగి రావడం ఖాయమైంది.

By Medi Samrat  Published on 28 May 2025 4:28 PM IST

మణిపూర్‌లో కీలక పరిణామం.. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ను కలిసిన ఎమ్మెల్యేలు
మణిపూర్‌లో కీలక పరిణామం.. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ను కలిసిన ఎమ్మెల్యేలు

మణిపూర్‌లో మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరంగా జ‌రుగుతున్నాయి.

By Medi Samrat  Published on 28 May 2025 3:02 PM IST

త‌ల్లికి మ‌త్తు మందు ఇచ్చి రెండున్న‌ర నెల‌ల బిడ్డ‌ను దారుణంగా చంపిన క‌సాయి మ‌హిళ‌
త‌ల్లికి మ‌త్తు మందు ఇచ్చి రెండున్న‌ర నెల‌ల బిడ్డ‌ను దారుణంగా చంపిన క‌సాయి మ‌హిళ‌

హ‌ర్యానా రాష్ట్రం మెహమ్‌లోని అజైబ్ గ్రామంలో మంగ‌ళ‌వారం ఒక మహిళ ఓ ఇంట్లోకి ప్రవేశించి తల్లిని నెట్టేసి రెండున్నర నెలల చిన్నారిని వాటర్ డ్రమ్‌లో ముంచి...

By Medi Samrat  Published on 28 May 2025 1:59 PM IST

దెబ్బ మీద దెబ్బ‌.. పంత్‌కు దిమ్మ‌తిరిగే షాకిచ్చిన బీసీసీఐ..!
దెబ్బ మీద దెబ్బ‌.. పంత్‌కు దిమ్మ‌తిరిగే షాకిచ్చిన బీసీసీఐ..!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి)తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి తర్వాత లక్నో సూపర్ జెయింట్, కెప్టెన్ రిషబ్ పంత్‌లకు మరో ఎదురుదెబ్బ తగిలింది.

By Medi Samrat  Published on 28 May 2025 11:48 AM IST

రాజ్యసభలో అడుగుపెట్టనున్న కమల్ హాసన్
రాజ్యసభలో అడుగుపెట్టనున్న కమల్ హాసన్

తమిళనాడులో అధికారంలో ఉన్న ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె) మద్దతుతో నటుడు కమల్ హాసన్ త్వరలో రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు.

By Medi Samrat  Published on 28 May 2025 11:30 AM IST

మ్యాచ్‌ను గెలిపించే నైపుణ్యం నాలో ఉందని నా గురువు చెప్పాడు..!
మ్యాచ్‌ను గెలిపించే నైపుణ్యం నాలో ఉందని నా గురువు చెప్పాడు..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో భాగంగా జ‌రిగిన‌ 70వ లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ (LSG)ని...

By Medi Samrat  Published on 28 May 2025 11:19 AM IST

Hanumakonda : రికార్డు ధర పలికిన‌ ఫ్యాన్సీ నంబర్‌ ‘9999’
Hanumakonda : రికార్డు ధర పలికిన‌ ఫ్యాన్సీ నంబర్‌ ‘9999’

తెలంగాణలోని హనుమకొండ జిల్లాలో ఓ ఫ్యాన్సీ వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ రికార్డు స్థాయిలో రూ.12.60 లక్షల ధర పలికింది.

By Medi Samrat  Published on 28 May 2025 11:03 AM IST

అయోధ్య రామ మందిరాన్ని సందర్శించనున్న ఎలోన్ మస్క్ తండ్రి
అయోధ్య రామ మందిరాన్ని సందర్శించనున్న ఎలోన్ మస్క్ తండ్రి

బిలియనీర్ ఎలోన్ మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్ జూన్‌లో తన భారత పర్యటన సందర్భంగా అయోధ్యలోని రామ మందిరాన్ని సందర్శిస్తారు.

By Medi Samrat  Published on 27 May 2025 8:46 PM IST

చెంప దెబ్బ కాదు.. స‌ర‌దాగా మాట్లాడుకున్నాం.. అందరూ శాంతించండ‌న్న‌ ఫ్రాన్స్ అధ్యక్షుడు
'చెంప దెబ్బ కాదు.. స‌ర‌దాగా మాట్లాడుకున్నాం'.. అందరూ శాంతించండ‌న్న‌ ఫ్రాన్స్ అధ్యక్షుడు

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వీడియో ఒక‌టి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By Medi Samrat  Published on 27 May 2025 7:01 PM IST

ట్రాఫిక్‌ ఉల్లంఘనలు.. వారంలో 18,798 కేసులు..!
ట్రాఫిక్‌ ఉల్లంఘనలు.. వారంలో 18,798 కేసులు..!

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మే 20 నుంచి మే 26 వరకు వారం రోజులపాటు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో మొత్తం 18,798 ట్రాఫిక్ ఉల్లంఘనల కేసులు నమోదు చేశారు.

By Medi Samrat  Published on 27 May 2025 6:33 PM IST

Share it