You Searched For "#horoscope"
దినఫలాలు: నేడు ఈ రాశుల వారికి ఎలా ఉందంటే?
చేపట్టిన పనులలో శ్రమ అధికంగా ఉన్న మిత్రులు సహాయ సహకారాలతో పూర్తిచేస్తారు. భూ వివాదాలు పరిష్కారంతో ఊరట పొందుతారు.
By జ్యోత్స్న Published on 27 Oct 2023 6:18 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశి వారికి ఊహించని ఆహ్వానాలు
సన్నిహితుల నుండి వివాదాలకు సంభందించి కీలక సమాచారాన్ని సేకరిస్తారు. ఆత్మీయుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి.
By జ్యోత్స్న Published on 26 Oct 2023 6:13 AM IST
దిన ఫలితాలు : ఆ రాశి వారు ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది..!
గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి.
By జ్యోత్స్న Published on 23 Oct 2023 6:30 AM IST
వార ఫలాలు: తేదీ 22-10-2023 నుంచి 28-10-2023 వరకు
వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పని భారం నుండి ఊరట లభిస్తుంది. కొన్ని రంగాల వారికి ఊహించని అవకాశాలు లభిస్తాయి.
By జ్యోత్స్న Published on 22 Oct 2023 5:42 AM IST
దిన ఫలితాలు: ఈ రాశివారికి మొండి బాకీలు వసూలు అవుతాయి
మొండి బాకీలు వసూలు అవుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.
By జ్యోత్స్న Published on 21 Oct 2023 6:14 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశి వారికి రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు
ముఖ్యమైన వ్యవహారాలు శ్రమతో పూర్తిచేస్తారు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. దూర ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు.
By జ్యోత్స్న Published on 19 Oct 2023 6:07 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆప్తుల నుండి శుభవార్తలు
ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు మరింత మెరుగ్గా రాణిస్తాయి.
By జ్యోత్స్న Published on 18 Oct 2023 6:08 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశుల వారికి అన్ని శుభాలే
నిరుద్యోగులకు అవకాశములు అందినట్టే అంది చేజారుతాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణాలు అతికష్టం మీద పూర్తి చేస్తారు.
By జ్యోత్స్న Published on 17 Oct 2023 6:10 AM IST
దినఫలాలు: నేడు మీనం రాశి వారికి ఎలా ఉందంటే?
ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. విలువైన గృహాపకరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నలలో అవరోధాలు తొలగుతాయి.
By జ్యోత్స్న Published on 16 Oct 2023 6:06 AM IST
వారఫలాలు: తేది15-10-23 నుంచి తేది 21-10-23 వరకు
చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఇంటా బయట తెలివిగా వ్యవహరించి అందర్నీ ఆకట్టుకుంటారు. ఉద్యోగాలలో మీ హోదాలు పెరుగుతాయి.
By జ్యోత్స్న Published on 15 Oct 2023 6:10 AM IST
దిన ఫలితాలు: ఆ రాశివారు ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది
ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. మిత్రుల నుంచి రుణాల ఒత్తిడులు పెరుగుతాయి.
By జ్యోత్స్న Published on 14 Oct 2023 6:18 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశి వారికి ఊహించని సమస్యలు
ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగాలలో నిలకడ లోపిస్తుంది. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
By జ్యోత్స్న Published on 13 Oct 2023 6:13 AM IST