You Searched For "#horoscope"
దినఫలాలు: ఈ రాశివారికి ఆర్థిక ఇబ్బందులు తప్పవు
బంధు మిత్రులతో ఆకస్మిక వివాదాలు కలుగుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. ఉద్యోగ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటాయి.
By Knakam Karthik Published on 30 Jan 2026 5:58 AM IST
దినఫలాలు: ఈ రాశివారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి
ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి
By Knakam Karthik Published on 29 Jan 2026 6:08 AM IST
దిన ఫలితాలు : ఈ రాశి వారికి ఆకస్మిక ధనవ్యయం..!
సోదరులతో దీర్ఘకాలికంగా వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి.
By జ్యోత్స్న Published on 28 Jan 2026 6:25 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది
ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. సంఘంలో విశేషమైన గౌరవమర్యాదలు పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
By Knakam Karthik Published on 26 Jan 2026 6:43 AM IST
వారఫలాలు: తేది 25-01-2026 నుంచి 31-01-2026 వరకు
ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. స్ధిరాస్తి వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. సంఘంలో పెద్దలతో పరిచయాలు మరింత విస్తృతం అవుతాయి.
By Knakam Karthik Published on 25 Jan 2026 6:47 AM IST
దిన ఫలితాలు : ఈ రాశి వారికి నేడు ఆకస్మిక ధనలాభం..!
ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగి విశ్రాంతి లభించదు. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.
By జ్యోత్స్న Published on 24 Jan 2026 6:50 AM IST
దిన ఫలితాలు : ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి..!
వ్యయప్రయాసలతో కొన్ని పనులు పూర్తి అవుతాయి. ధనవ్యయ సూచనలు ఉన్నవి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
By జ్యోత్స్న Published on 23 Jan 2026 6:55 AM IST
దిన ఫలితాలు : ఈ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి
చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
By జ్యోత్స్న Published on 22 Jan 2026 6:40 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశివారు విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు
నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. ఉద్యోగమున మీ విలువ పెరుగుతుంది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
By Knakam Karthik Published on 16 Jan 2026 8:27 AM IST
కుబేర యోగంతో అంతులేని ఐశ్వర్యం.. ఈ యోగాన్ని పొందడం ఎలా?
జాతకంలో ఈ యోగం లేకపోయినా కొన్ని పరిహారాలతో కుబేరుడి అనుగ్రహం పొందవచ్చు. రోజూ ఇంట్లో ఉత్తర దిశలో 'కుబేర యంత్రం'...
By అంజి Published on 10 Jan 2026 7:04 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశివారికి ఆర్థిక అనుకూలత కలుగుతుంది
ఆర్ధిక అనుకూలత కలుగుతుంది. ఉద్యోగమున అంచనాలు నిజమవుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు.
By Knakam Karthik Published on 8 Jan 2026 6:29 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశి వ్యాపారులు పురోగతి సాధిస్తారు
సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి. వ్యాపారాలు పురోగతి సాధిస్తారు.
By Knakam Karthik Published on 31 Dec 2025 6:41 AM IST











