You Searched For "#horoscope"
వారఫలాలు: తేది 25-01-2026 నుంచి 31-01-2026 వరకు
ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. స్ధిరాస్తి వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. సంఘంలో పెద్దలతో పరిచయాలు మరింత విస్తృతం అవుతాయి.
By Knakam Karthik Published on 25 Jan 2026 6:47 AM IST
దిన ఫలితాలు : ఈ రాశి వారికి నేడు ఆకస్మిక ధనలాభం..!
ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగి విశ్రాంతి లభించదు. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.
By జ్యోత్స్న Published on 24 Jan 2026 6:50 AM IST
దిన ఫలితాలు : ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి..!
వ్యయప్రయాసలతో కొన్ని పనులు పూర్తి అవుతాయి. ధనవ్యయ సూచనలు ఉన్నవి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
By జ్యోత్స్న Published on 23 Jan 2026 6:55 AM IST
దిన ఫలితాలు : ఈ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి
చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
By జ్యోత్స్న Published on 22 Jan 2026 6:40 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశివారు విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు
నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. ఉద్యోగమున మీ విలువ పెరుగుతుంది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
By Knakam Karthik Published on 16 Jan 2026 8:27 AM IST
కుబేర యోగంతో అంతులేని ఐశ్వర్యం.. ఈ యోగాన్ని పొందడం ఎలా?
జాతకంలో ఈ యోగం లేకపోయినా కొన్ని పరిహారాలతో కుబేరుడి అనుగ్రహం పొందవచ్చు. రోజూ ఇంట్లో ఉత్తర దిశలో 'కుబేర యంత్రం'...
By అంజి Published on 10 Jan 2026 7:04 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశివారికి ఆర్థిక అనుకూలత కలుగుతుంది
ఆర్ధిక అనుకూలత కలుగుతుంది. ఉద్యోగమున అంచనాలు నిజమవుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు.
By Knakam Karthik Published on 8 Jan 2026 6:29 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశి వ్యాపారులు పురోగతి సాధిస్తారు
సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి. వ్యాపారాలు పురోగతి సాధిస్తారు.
By Knakam Karthik Published on 31 Dec 2025 6:41 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశివారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి
By Knakam Karthik Published on 30 Dec 2025 10:08 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశివారు ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు
వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు వింటారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.
By Knakam Karthik Published on 29 Dec 2025 6:43 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశివారికి వృత్తి ఉద్యోగాలలో ప్రోత్సాహాకాలు అందుతాయి
నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.
By Knakam Karthik Published on 26 Dec 2025 6:49 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశివారికి ఆర్థిక పురోగతి కలుగుతుంది
చేపట్టిన పనులలో శ్రమ ఫలిస్తుంది. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది.
By జ్యోత్స్న Published on 24 Dec 2025 6:32 AM IST











