You Searched For "#horoscope"
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆశాజనకంగా ఆర్థిక పరిస్థితి
విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. సన్నిహితుల నుంచి అవసరానికి ధనసహయం అందుతుంది. ఉద్యోగ, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
By జ్యోత్స్న Published on 16 Dec 2023 6:13 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి అన్ని లాభాలే
వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం లభిస్తుంది.
By జ్యోత్స్న Published on 15 Dec 2023 6:12 AM IST
దిన ఫలితాలు: ఆ రాశివారు చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు
ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.
By జ్యోత్స్న Published on 14 Dec 2023 6:30 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు
వాహన అనుకూలత కలుగుతుంది. ప్రముఖుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.
By జ్యోత్స్న Published on 13 Dec 2023 6:07 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు
బంధువులతో వివాదాలు పరిష్కారమవుతాయి. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి.
By జ్యోత్స్న Published on 12 Dec 2023 6:12 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి బంధువుల నుంచి శుభవార్తలు
ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలలో స్వల్ప అవాంతరాలు తప్పవు.
By జ్యోత్స్న Published on 11 Dec 2023 6:17 AM IST
వార ఫలాలు: తేదీ 10-12-2023నుంచి 16-12-2023 వరకు
ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక ఋణ సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు.
By జ్యోత్స్న Published on 10 Dec 2023 6:15 AM IST
దిన ఫలితాలు: ఆ రాశివారు వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు
వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది.
By జ్యోత్స్న Published on 9 Dec 2023 6:21 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఎలా ఉందంటే?
వృత్తి, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. నూతన విషయాలు తెలుసుకుంటారు. సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. అన్ని రంగాల వారికి ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది.
By జ్యోత్స్న Published on 8 Dec 2023 6:11 AM IST
దిన ఫలితాలు: నిరుద్యోగుల ప్రయత్నాలు కొంత వరకు అనుకూలిస్తాయి
నిరుద్యోగుల ప్రయత్నాలు కొంత వరకు అనుకూలిస్తాయి. నూతన రుణయత్నాలు చేస్తారు.
By జ్యోత్స్న Published on 7 Dec 2023 6:21 AM IST
నేడు ఈ రాశి వారికి వ్యాపారాలలో ఆశించిన లాభాలు
ఉద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. ఇంటా బయట బాధ్యతలు ఒత్తిడికి గురిచేస్తాయి. నూతన రుణాలు చేయవలసి రావచ్చు.
By జ్యోత్స్న Published on 6 Dec 2023 6:12 AM IST
దిన ఫలాలు: మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు
వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
By జ్యోత్స్న Published on 5 Dec 2023 6:13 AM IST