You Searched For "#horoscope"
దిన ఫలాలు: నేడు వీరికి ఆకస్మిక ధన వస్తు లాభాలు
నిరుద్యోగుల యత్నాలు సఫలమౌతాయి. మిత్రులతో విందువినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి.
By జ్యోత్స్న Published on 28 Dec 2023 6:11 AM IST
దిన ఫలాలు: నేడు వీరికి తొందరపాటు పనిచేయదు
వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు అధికమౌతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. చేపట్టిన పనుల్లో తొందరపాటు పనిచేయదు.
By జ్యోత్స్న Published on 27 Dec 2023 6:04 AM IST
నేడు ఈ రాశి వారికి సన్నిహితుల నుండి శుభవార్తలు
కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. బంధువులతో వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి.
By జ్యోత్స్న Published on 26 Dec 2023 6:20 AM IST
వీరికి కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు
చేపట్టిన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు.
By జ్యోత్స్న Published on 25 Dec 2023 6:21 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు
ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. ముఖ్యమైన కార్యక్రమాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
By జ్యోత్స్న Published on 24 Dec 2023 6:14 AM IST
దిన ఫలితాలు: ఆ రాశివారికి సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కలసి వస్తాయి
సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కలసి వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో మీరు తీసుకున్న నిర్ణయాలు వలన లాభం పొందుతారు.
By జ్యోత్స్న Published on 23 Dec 2023 9:30 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఉద్యోగాలలో పదోన్నతులు
ఆరోగ్య విషయంలో శ్రద్ద అవసరం. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు. ధన పరంగా ఇబ్బందులు తప్పవు.
By జ్యోత్స్న Published on 22 Dec 2023 6:15 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాల్సిందే
నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సంతానం నుండి శుభవార్తలు అందుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు.
By జ్యోత్స్న Published on 21 Dec 2023 6:06 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం
వృత్తి, వ్యాపారాలలో ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంతన వివాహయత్నాలు అనుకులిస్తాయి.
By జ్యోత్స్న Published on 20 Dec 2023 6:13 AM IST
నేడు వీరికి ఆప్తుల నుంచి శుభవార్తలు
బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు తప్పవు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.
By జ్యోత్స్న Published on 19 Dec 2023 6:16 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశుల వారికి ఎలా ఉందంటే?
వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత అధికమవుతుంది. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు చికాకు వస్తాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.
By జ్యోత్స్న Published on 18 Dec 2023 6:04 AM IST
వార ఫలాలు: తేది 17-12-2023 నుంచి 23-12-2023 వరకు
చిన్ననాటి మిత్రులను కలుసుకుని గృహమున ఆనందంగా గడుపుతారు. భూవివాదాల నుంచి తెలివిగా బయటపడతారు.ఇంటబయటా అనుకూల పరిస్థితులు ఉంటాయి.
By జ్యోత్స్న Published on 17 Dec 2023 6:18 AM IST