You Searched For "food poisoning"
Telangana: బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్.. 40 మంది విద్యార్థినిలకు అస్వస్థత
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది.
By అంజి Published on 7 Feb 2026 11:06 AM IST
Telangana: బీసీ బాలికల హాస్టల్‌లో ఫుడ్ పాయిజనింగ్.. 32 మంది విద్యార్థినులకు అస్వస్థత
తెలంగాణలోని వనపర్తి జిల్లా కొత్తకోటలోని బీసీ ఇంటర్మీడియట్ బాలికల హాస్టల్‌లో శుక్రవారం రాత్రి 32 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ కారణంగా అస్వస్థతకు...
By అంజి Published on 31 Jan 2026 8:25 AM IST
Hyderabad: ఫుడ్ పాయిజనింగ్.. చికెన్ మండి తిన్న వ్యక్తికి అస్వస్థత
టోలిచౌకిలోని హకీంపేట్ క్రాస్‌రోడ్స్ సమీపంలోని ఫెలాఫెల్ రెస్టో కేఫ్‌లో ఆదివారం రాత్రి భోజనం చేసిన తర్వాత ఓ వ్యక్తి ఫుడ్ పాయిజన్‌కు గురయ్యాడు.
By అంజి Published on 4 April 2025 4:10 PM IST
విషాదం.. పునరావాస కేంద్రంలో ఫుడ్ పాయిజన్.. నలుగురు పిల్లలు మృతి
లక్నోలో గురువారం ప్రభుత్వం నిర్వహిస్తున్న పునరావాస కేంద్రంలో ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఇద్దరు బాలికలతో సహా నలుగురు పిల్లలు మరణించారు.
By అంజి Published on 27 March 2025 5:00 PM IST
దారుణం.. కూతురిని రేప్ చేసి చంపేసిన తండ్రి.. షాకింగ్‌గా పోస్టుమార్టం రిపోర్ట్
ఉత్తరప్రదేశ్‌లోని ఓ మైనర్ బాలిక మొదట ఫుడ్ పాయిజనింగ్ కారణంగా మరణించిందని భావించినప్పటికీ, ఆమెపై అత్యాచారం చేసి, గొంతు కోసి చంపినట్లు ఆమె శవపరీక్ష...
By అంజి Published on 21 March 2025 7:29 AM IST
విషాదం.. ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి
ఫుడ్ పాయిజన్ వల్ల తీవ్ర అస్వస్థతకు గురైన 16 ఏళ్ల గిరిజన విద్యార్థిని సి శైలజ నవంబర్ 25, సోమవారం హైదరాబాద్ నిమ్స్‌లో మరణించింది.
By అంజి Published on 26 Nov 2024 7:17 AM IST
Tirupati: గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 100 మంది విద్యార్థులకు అస్వస్థత
తిరుపతిలోని నాయుడుపేట అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలలో 100 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కావడంతో ఆస్పత్రి పాలయ్యారు.
By అంజి Published on 15 July 2024 2:01 PM IST
కమ్యూనిటీ ఈవెంట్‌లో ఫుడ్ పాయిజన్.. 100 మందికిపైగా అస్వస్థత
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఫుడ్‌పాయిజన్ ఘటనలో ఆదివారం దాదాపు 100 మంది అస్వస్థతకు గురయ్యారని అధికారులు తెలిపారు.
By అంజి Published on 3 Jun 2024 10:26 AM IST
50 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలు.. కోచింగ్ సెంటర్‌లో ఆహారం తిని..
మహారాష్ట్రలోని పూణె జిల్లాలోని ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌కు చెందిన 50 మందికి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో బాధపడుతూ ఆసుపత్రి పాలయ్యారు.
By అంజి Published on 22 April 2024 9:30 PM IST
Yadadri Bhuvanagiri: ఫుడ్ పాయిజనింగ్‌తో 13 ఏళ్ల విద్యార్థి మృతి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో 6వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల దళిత విద్యార్థి మృతి చెందాడు.
By అంజి Published on 18 April 2024 6:27 AM IST
AP: స్కూల్ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్.. 52 మంది విద్యార్థులకు అస్వస్థత
ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఓ పాఠశాలలో 52 మంది విద్యార్థులు తమ హాస్టల్‌లో అల్పాహారం తిన్న తర్వాత ఫుడ్ పాయిజన్‌కు...
By అంజి Published on 13 Feb 2024 6:46 AM IST
షావర్మా తినడంతో ఫుడ్ పాయిజన్.. ఒకరు మృతి 10 మంది ఆస్పత్రి పాలు
ఓ రెస్టారెంట్‌లో షావర్మా (మాంసంతో కూడిన చిరుతిండి) తిన్న తర్వాత ఫుడ్ పాయిజన్ కారణంగా వెంటిలేటర్ సపోర్ట్‌లో ఉన్న యువకుడు మరణించాడు.
By అంజి Published on 28 Oct 2023 9:16 AM IST











