You Searched For "entertainment"
ప్రి రిలీజ్ ఈవెంట్లో పొలిటికల్ కామెంట్స్..హైబీపీతో హాస్పిటల్లో చేరిన పృథ్వీ
హైబీపీ కారణంగా ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరి చికిత్స పొందుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
By Knakam Karthik Published on 11 Feb 2025 5:52 PM IST
లైలా బాయ్‌కాట్ ట్రెండ్..సారీ చెప్పిన హీరో, సినిమాను చంపేయొద్దని విజ్ఞప్తి
లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు పృథ్వీ చేసిన కామెంట్స్ మూవీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. దానిపై విశ్వక్సేన్, నిర్మాత సాహు గారపాటి...
By Knakam Karthik Published on 10 Feb 2025 4:59 PM IST
బెంగళూరు వీధుల్లో బ్రిటీష్ సింగర్ ప్రదర్శన..మైక్ కట్ చేసిన పోలీస్
బ్రిటిష్ సింగర్ ఎడ్ షీరన్ బెంగళూరులోని చర్చ్ స్ట్రీట్‌లో షేప్ ఆఫ్ యూ పాటను పాడారు.
By Knakam Karthik Published on 9 Feb 2025 4:43 PM IST
ప్రధాని మోడీని కలిసిన అక్కినేని ఫ్యామిలీ.. ఎందుకో తెలుసా?
భారత ప్రధాని మోడీని అక్కినేని ఫ్యామిలీ పార్లమెంట్ హౌస్‌లో శుక్రవారం కలిశారు.
By Knakam Karthik Published on 7 Feb 2025 5:43 PM IST
బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ బాషాపై లేడీ కొరియోగ్రాఫర్ కంప్లయింట్..కాల్ రికార్డ్ లీక్ చేశాడని..
బిగ్ బాస్ సీజన్-8 ఫేమ్ కంటెస్టెంట్ ఆర్జే శేఖర్ బాషా మరో కేసులో ఇరుకున్నారు. అతడిపై నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
By Knakam Karthik Published on 6 Feb 2025 12:59 PM IST
మెగా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. "గేమ్ ఛేంజర్" ఓటీటీ డేట్ ఫిక్స్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ నటి కియారా అద్వానీ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది.
By Knakam Karthik Published on 4 Feb 2025 1:43 PM IST
ఇన్ కం ట్యాక్స్ అధికారుల ఎదుట హాజరైన నిర్మాత దిల్ రాజు
టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఇన్ కం ట్యాక్స్ కార్యాలయానికి వెళ్లారు. ఇటీవల ఆయన ఇంట్లో ఆదాయ పన్ను అధికారులు తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే.
By Knakam Karthik Published on 4 Feb 2025 10:35 AM IST
డబ్బు ఉంటే పిల్లల పేరు మీద డిపాజిట్ చేయండి..సినిమాలపై పెట్టకండి: విశాల్
ఒక సినిమా తీయాలంటే కనీసం రూ.కోటి నుంచి రూ.4 కోట్ల వరకూ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దయచేసి అదే డబ్బును మీ పిల్లల పేరు మీద పిక్స్డ్ డిపాజిట్ చేయండి....
By Knakam Karthik Published on 30 Jan 2025 4:03 PM IST
ఆ ఫ్రాంఛైజీలో బాలకృష్ణ చేయబోతున్నారా?
బాలకృష్ణ HIT ఫ్రాంచైజీలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారని పరిశ్రమ అంతర్గత నివేదికలు చెబుతున్నాయి.
By Medi Samrat Published on 28 Jan 2025 9:31 PM IST
బ్రేకింగ్: పుష్ప డైరెక్టర్ ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు
హైదరాబాద్‌లోని ప్రముఖ మూవీ డైరెక్టర్ సుకుమార్ నివాసంలో ఇన్ కం ట్యాక్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పుష్ప-2 మూవీ భారీ కలెక్షన్ల నేపథ్యంలో సినిమా...
By Knakam Karthik Published on 22 Jan 2025 1:53 PM IST
వీల్‌ఛైర్‌లో ఎయిర్‌పోర్టులోకి నేషనల్ క్రష్..త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కామెంట్స్
ఫిల్మ్ ఇండస్ట్రీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. రీసెంట్గా పుష్ప-2 మూవీతో ఆడియెన్స్‌ను మెప్పించిన ఆ భామ...
By Knakam Karthik Published on 22 Jan 2025 11:55 AM IST
సైఫ్ సర్ సారీ.. ఊర్వశీ రౌతేలా పోస్ట్
దుండగుడి దాడిలో గాయపడి చికిత్స పొందుతోన్న సైఫ్ అలీ ఖాన్‌కు బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా సారీ చెప్పారు.
By Knakam Karthik Published on 18 Jan 2025 11:41 AM IST