You Searched For "Crime"
దారుణం.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భార్యను.. పొడిచి చంపిన భర్త
తమిళనాడులోని కరూర్ జిల్లాలో తన భర్తతో జరిగిన గొడవలో గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 27 ఏళ్ల మహిళను ఆదివారం భర్త కత్తితో పొడిచి చంపాడు.
By అంజి Published on 20 July 2025 5:53 PM IST
ఎయిర్‌హోస్టెస్‌పై సహోద్యోగి అత్యాచారం.. నమ్మించి ఇంటికి తీసుకెళ్లి..
మహారాష్ట్రలోని థానే జిల్లాలో దారుణం జరిగింది. తన ఇంట్లో 23 ఏళ్ల ఎయిర్‌హోస్టెస్‌పై ఆమె సహోద్యోగి అత్యాచారం చేశాడు.
By అంజి Published on 20 July 2025 3:24 PM IST
దారుణం.. 4 ఏళ్ల బాలికపై డ్రైవర్ అత్యాచారం.. స్కూల్ బస్సు లోపల పడుకొబెట్టి..
ఈ వారం ప్రారంభంలో లక్నోలోని ఇందిరా నగర్ ప్రాంతంలో నాలుగేళ్ల బాలికపై స్కూల్ వ్యాన్ డ్రైవర్ మహ్మద్ ఆరిఫ్ అత్యాచారం చేశాడు.
By అంజి Published on 20 July 2025 2:40 PM IST
నీలిరంగు సంచిలో మహిళ మృతదేహం కలకలం.. ప్రియుడు అరెస్ట్
ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌లోని షాజాద్ ఆనకట్ట సమీపంలో ఒక సంచిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైన కేసును పోలీసులు ఛేదించారని అధికారులు శుక్రవారం...
By అంజి Published on 19 July 2025 7:03 AM IST
Hyderabad : 24వ అంతస్తు పైనుంచి పడి క్రేన్ ఆపరేటర్ దుర్మరణం
జూలై 18, శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని ఒక భవనం 24వ అంతస్తు నుంచి పడి ఉత్తరప్రదేశ్‌కు చెందిన క్రేన్ ఆపరేటర్ మరణించాడు.
By Medi Samrat Published on 18 July 2025 6:56 PM IST
హైదరాబాద్‌లో విషాదం.. నవ దంపతులు ఆత్మహత్య
హైదరాబాద్ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. నాలుగు నెలల క్రితం వివాహం చేసుకున్న జంట బుధవారం తమ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు.
By అంజి Published on 18 July 2025 12:34 PM IST
Hyderabad : అన్న ఇంటికే కన్నమేసిన చెల్లి
ఓ చెల్లి గుట్టు చప్పుడు కాకుండా సోదరుడి సొమ్మును కాజేసింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు నటించింది.
By Medi Samrat Published on 18 July 2025 9:33 AM IST
భర్తను చంపిన భార్య.. భయంతో మృతదేహాన్ని ఇంట్లోనే పూడ్చిపెట్టి..
గొడవ తర్వాత భర్తను చంపి, అతని మృతదేహాన్ని ఇంటి ఆవరణలో పూడ్చిపెట్టిందన్న ఆరోపణలతో 38 ఏళ్ల మహిళను గౌహతి పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 15 July 2025 11:29 AM IST
యాదాద్రి జిల్లాలో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. సినిమా స్టైల్లో..
యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది.
By అంజి Published on 15 July 2025 9:32 AM IST
హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. ఒకరు మృతి
హైదరాబాద్ నగరంలోని మలక్‌పేట్‌లో కాల్పులు కలకలం రేపాయి.
By అంజి Published on 15 July 2025 8:53 AM IST
పిల్లలు లేరని భూతవైద్యం కోసం వచ్చిన మహిళపై తాంత్రికుడు అత్యాచారం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. పెళ్లయి మూడేళ్లయినా పిల్లలు కలగకపోవడంతో శనివారం మధ్యాహ్నం భూతవైద్యం కోసం వచ్చిన...
By Medi Samrat Published on 14 July 2025 3:56 PM IST
యాదాద్రి జిల్లాల్లో కలకలం.. స్కూల్ వెనక 5వ తరగతి బాలిక మృతదేహం
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఓ చిన్నారి బాలిక పాఠశాల భవనంపై నుండి దూకి ఆత్మహత్య చేసుకుందని సమాచారం.
By అంజి Published on 14 July 2025 12:08 PM IST











