You Searched For "corruption case"
కరీంనగర్ ఎక్సైజ్ సీఐ రాముపై ఏసీబీ పంజా..ఇంట్లో రూ.20 లక్షల నగదు సీజ్
అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కరీంనగర్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ గుండెటి రామును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
By Knakam Karthik Published on 18 March 2026 3:00 PM IST
HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణకు మరో షాక్..పాత జీవో వ్యవహారంలో ACB కొత్త కేసు
HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను అవినీతి అక్రమాలు వదలడం లేదు.
By Knakam Karthik Published on 21 Feb 2026 8:47 PM IST
Karnataka: రూ.5 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ బీజేపీ ఎమ్మెల్యే
కర్ణాటకలోని షిరహట్టి నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే చంద్రు లమాణి రూ. 5 లక్షల లంచం తీసుకుంటూ లోకాయుక్త పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు
By Knakam Karthik Published on 21 Feb 2026 6:51 PM IST
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు షాక్..అవినీతి కేసులో పదేళ్ల జైలు శిక్ష
పుర్బాచల్ ప్లాట్ స్కామ్‌తో ముడిపడి ఉన్న అవినీతి కేసులో బంగ్లాదేశ్ కోర్టు సోమవారం మాజీ ప్రధాని షేక్ హసీనాకు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది
By Knakam Karthik Published on 2 Feb 2026 4:51 PM IST
చంద్రబాబు అరెస్ట్ అక్రమం, చట్టవిరుద్ధం.. ప్రధాని మోదీకి టీడీపీ లేఖ
టీడీపీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అవినీతికి సంబంధించి నేర పరిశోధన విభాగం (సీఐడీ) శనివారం అరెస్టు చేసింది.
By అంజి Published on 9 Sept 2023 2:49 PM IST




