You Searched For "conspiracy"
ప్రమాదమా.. కుట్రా అనే కోణంలో విచారణ: హోంమంత్రి అనిత
తిరుపతి తొక్కిసలాట ఘటన ప్రమాదమా.. ఏదైనా కుట్ర కోణమా అనే అంశం విచారణలో తేలుతుందని హోంమంత్రి అనిత చెప్పారు.
By అంజి Published on 9 Jan 2025 1:05 PM IST
వైసీపీ హయాంలో చంద్రబాబుపై మహాకుట్ర జరిగింది: కోటంరెడ్డి
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ చీఫ్, సీఎం చంద్రబాబు నాయుడిపై మహాకుట్ర జరిగిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు.
By అంజి Published on 19 Nov 2024 1:30 PM IST