You Searched For "CM Revanth"

Raithu Nestham, CM Revanth, farmers, Telangana
కరువొచ్చినా, కష్టమొచ్చినా.. రైతులకు అండగా ప్రభుత్వం: సీఎం రేవంత్

రైతంగానికి సలహాలు, సూచనలు అందించడానికి వీలుగా 'రైతు నేస్తం' కార్యక్రమం ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌ చెప్పారు.

By అంజి  Published on 7 March 2024 7:51 AM IST


CM Revanth, sheep and fish distribution schemes, Telangana
గొర్రెలు, చేపల పంపిణీ పథకాలపై.. సమగ్ర విచారణకు సీఎం ఆదేశం

గొర్రెలు, చేపల పంపిణీ పథకాల్లో జరిగిన లావాదేవీలపై సమగ్రంగా విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

By అంజి  Published on 6 March 2024 8:35 AM IST


CM Revanth, Telangana, dairy farmers, Veterinary Hospital
తెలంగాణ పాడి రైతులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్‌

ముఖ్యమంత్రి ఏప్రిల్ నుంచి పాడి రైతులకు ఇవ్వాల్సిన ప్రోత్సాహాకాన్ని క్రమం తప్పకుండా విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.

By అంజి  Published on 6 March 2024 6:21 AM IST


Congress, Telangana , CM Revanth,  employment, Hyderabad, job offers
కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే.. 30 వేల ఉద్యోగాలు

త్తగా నియమితులైన 5,192 మంది లెక్చరర్లు, ఉపాధ్యాయులు, కానిస్టేబుళ్లు, వైద్య సిబ్బందికి ఎల్‌బీ స్టేడియంలో సీఎం రేవంత్‌రెడ్డి నియామక పత్రాలను అందజేశారు.

By అంజి  Published on 5 March 2024 7:39 AM IST


CM Revanth,  reservation, education,jobs, disabled people
Telangana: దివ్యాంగులకు విద్యా ఉద్యోగ రిజర్వేషన్ల అమలు

దివ్యాంగులకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ ఆదేశాలు జారీ చేశారు.

By అంజి  Published on 3 March 2024 8:03 AM IST


Telangana, Farmers Commission, Education Commission, CM Revanth
Telangana: త్వరలో రైతు కమిషన్, విద్యా కమిషన్ ఏర్పాటు

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో రైతు కమిషన్, విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు.

By అంజి  Published on 2 March 2024 7:37 AM IST


Central government, elevated corridors, Telangana, CM Revanth
Telangana: ఎలివేటేడ్ కారిడార్లకు కేంద్రం అనుమతి

హైదరాబాద్‌‌-కరీంనగర్ రాజీవ్ రహదారితో పాటు హైదరాబాద్ నాగపూర్ జాతీయ రహదారిపై ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది

By అంజి  Published on 2 March 2024 6:12 AM IST


CM Revanth, Mega DSC notification, Telangana
Telangana: మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలైంది. 11,062 టీచర్‌ పోస్టులతో ప్రభుత్వం నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేసింది.

By అంజి  Published on 29 Feb 2024 11:46 AM IST


Model Schools, Government Places , Layouts, CM Revanth
ప్రభుత్వ స్థలాల్లో ఆదర్శ పాఠశాలలు: సీఎం రేవంత్

హైదరాబాద్ తో పాటు వరంగల్, కరీంనగర్ తదితర పట్టణాల్లోని ప్రభుత్వ స్థలాల్లో ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.

By అంజి  Published on 29 Feb 2024 6:40 AM IST


CM Revanth,  tax collections , Commercial Taxes, Excise,Telangana
'అక్రమాలను అడ్డుకోండి.. జరిమానాలు విధించండి.. అధికారులను బదిలీ చేయండి'.. సీఎం ఆదేశం

ప‌న్ను వ‌సూళ్ల‌లో నిర్దేశించిన వార్షిక ల‌క్ష్యాన్ని అన్ని శాఖలు సాధించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

By అంజి  Published on 27 Feb 2024 8:07 AM IST


CM Revanth, municipal and registration departments, LRS process, Telangana
'2020 ఎల్ఆర్ఎస్ ప్రక్రియ వేగవంతం'.. మున్సిపల్, రిజిస్ట్రేషన్ల శాఖలకు సీఎం రేవంత్ ఆదేశం

2020 భూముల క్రమబద్దీకరణ (లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) దరఖాస్తులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

By అంజి  Published on 27 Feb 2024 6:29 AM IST


pending cases, Dharani, CM Revanth, Telangana
ధరణిలో 2.45 లక్షల పెండింగ్ కేసులు.. పరిష్కారానికి సీఎం రేవంత్‌ ఆదేశం

ధరణిలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ ఆదేశాలు జారీ చేశారు.

By అంజి  Published on 25 Feb 2024 7:37 AM IST


Share it