You Searched For "Cinema news"
అల్లు అర్జున్, అట్లీ కాంబోలో సినిమాకు హీరోయిన్ ఫిక్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.
By Knakam Karthik Published on 7 Jun 2025 1:20 PM IST
'దసరా' నటుడి ఇంట్లో విషాదం.. రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి
ప్రముఖ మలయాళ యాక్టర్ షైన్ టామ్ చాకో ఇంట తీవ్ర విషాదం నెలకొంది.
By Knakam Karthik Published on 6 Jun 2025 1:15 PM IST
నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు..కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్‌కు కమల్ లేఖ
కన్నడ భాష వివాదంపై కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్‌కు లేఖ రాసిన ఆయన తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు అని పేర్కొన్నారు
By Knakam Karthik Published on 3 Jun 2025 4:10 PM IST
సమంత నిర్మాతగా వ్యవహరించిన 'శుభం'..ఓటీటీ డేట్ ఫిక్స్
సినీ నటి సమంత నిర్మాతగా వచ్చిన తొలి మూవీ 'శుభం' ఓటీటీ రిలీజ్‌కు డేట్ ఫిక్స్ అయింది.
By Knakam Karthik Published on 1 Jun 2025 9:15 PM IST
ఓటీటీలోకి 'రెట్రో'.. ఎప్పటినుంచి అంటే?
రెట్రో ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను మూవీ టీమ్ అనౌన్స్ చేసింది.
By Knakam Karthik Published on 26 May 2025 9:45 AM IST
పవన్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్..'ఓజీ' రిలీజ్ డేట్ ఫిక్స్
సుజీత్ డైరెక్షన్లో పవన్ నటిస్తోన్న 'ఓజీ' మూవీపై మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు.
By Knakam Karthik Published on 25 May 2025 8:45 PM IST
ఆ నలుగురిలో నేను లేను, ఈ టైమ్‌లో అలా చేయడం కరెక్ట్ కాదు: అల్లు అరవింద్
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇటీవల జరిగిన పరిస్థితులపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తాజాగా స్పందించారు.
By Knakam Karthik Published on 25 May 2025 6:45 PM IST
రిటర్న్ గిఫ్ట్‌కు థ్యాంక్స్..తెలుగు చిత్ర పరిశ్రమపై పవన్ హాట్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలుగు చిత్ర పరిశ్రమపై హాట్ కామెంట్స్ చేశారు.
By Knakam Karthik Published on 24 May 2025 6:23 PM IST
సినిమా థియేటర్ల మూసివేత ప్రచారంపై ఫిల్మ్ ఛాంబర్ కీలక ప్రకటన
తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1వ తేదీ నుంచి సినిమా థియేటర్లు మూతపడతాయంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ స్పష్టం చేసింది.
By Knakam Karthik Published on 24 May 2025 3:34 PM IST
తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు బంద్..ఎప్పటి నుంచో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
By Knakam Karthik Published on 18 May 2025 6:07 PM IST
ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతోన్న'రెట్రో'..ఏ ప్లాట్‌ఫామ్‌లో అంటే?
కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య నటించిన చిత్రం రెట్రో.ఈ నేపథ్యంలో రెట్రో ఓటీటీ గురించి డిస్కషన్ జరుగుతోంది
By Knakam Karthik Published on 18 May 2025 4:31 PM IST
పవన్ ఫ్యాన్స్‌కు పండగే..'ఓజీ' సెట్‌లోకి పవర్‌స్టార్ ఎంట్రీ
పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఇంట్రెస్టింగ్‌గా వెయిట్ చేస్తోన్న 'ఓజీ' మూవీకి సంబంధించి కీలక అప్‌డేట్‌ను మేకర్స్ ప్రకటించారు.
By Knakam Karthik Published on 14 May 2025 2:34 PM IST

















