వర్షం అడ్డంకి.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా

వర్షం అడ్డంకి.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా

By అంజి  Published on  28 July 2024 7:00 PM IST
Rain,  India, Sri Lanka, T20I

వర్షం అడ్డంకి.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా 

రెండో టీ20 మ్యాచ్ లో భారత జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యం అయింది. భారత కెప్టెన్, సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న వాతావరణం కారణంగా మొదట బౌలింగ్ చేయాలనుకుంటున్నామని తెలిపాడు. ఈ మ్యాచ్ లో నుండి వెన్ను నొప్పి కారణంగా శుభ్‌మాన్ గిల్ తప్పుకున్నాడని.. అతని స్థానంలో సంజు శాంసన్ ను జట్టులోకి తీసుకున్నామని తెలిపాడు. ఇక శ్రీలంక జట్టులో దిల్షన్ మధుశంక స్థానంలో రమేష్ మెండిస్ వచ్చాడు.

భారత్ (ప్లేయింగ్ XI) - యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ (WK), సూర్యకుమార్ యాదవ్ (C), సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకు సింగ్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్

శ్రీలంక (ప్లేయింగ్ XI) - పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (WK), కుసల్ పెరీరా, కమిందు మెండిస్, చరిత్ అసలంక (సి), దసున్ షనక, వనిందు హసరంగా, రమేష్ మెండిస్ , మహేశ్ తీక్షణ, మతీషా పతిరణ, అసిత ఫెర్నాండో

Next Story