రెండో విజయంపై కన్నేసిన గుజరాత్.. బోణి కొట్టాలని ఢిల్లీ

Delhi Capitals vs Gujarat Titans. ఐపీఎల్ 2023లో భాగంగా నేడు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్‌ గుజరాత్ టైటాన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్

By M.S.R  Published on  4 April 2023 7:30 PM IST
రెండో విజయంపై కన్నేసిన గుజరాత్.. బోణి కొట్టాలని ఢిల్లీ

Delhi Capitals vs Gujarat Titans

ఐపీఎల్ 2023లో భాగంగా నేడు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్‌ గుజరాత్ టైటాన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్‌ పై గుజరాత్ టైటాన్స్ గెలిచింది.

ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), పృథ్వీ షా, మిచెల్ మార్ష్, లలిత్ యాదవ్, సర్ఫరాజ్ ఖాన్ (వికెట్ కీపర్), రోవ్‌మెన్ పొవెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, ముకేష్ కుమార్.

గుజరాత్ టైటాన్స్ తుది జట్టు: శుభమన్ గిల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్య (కెప్టెన్), మాథ్యూ వెడ్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, జాషువా లిటిల్, మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్


Next Story