శ‌భాష్ తెలంగాణ : రైస్ బౌల్ ఆఫ్ ఇండియా

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 April 2020 2:37 AM GMT
శ‌భాష్ తెలంగాణ : రైస్ బౌల్ ఆఫ్ ఇండియా

దేశ‌వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న వేళ ఫుడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్రంపై ప్ర‌శంస‌లు కురిపించింది. తెలంగాణ రాష్ట్రాన్ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా అభివ‌ర్ణించింది. శుక్ర‌వారం పుడ్ కార్పోరేష‌న్ ఆఫ్ ఇండియా జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ అశ్విని కుమార్ మీడియాతో మాట్లాడారు.

ఈ సంధ‌ర్భంగా.. తెలంగాణ‌లో ప‌లు రిజ‌ర్వాయ‌ర్లు నిండ‌టం.. కాళేశ్వ‌రం ప్రాజెక్ట్‌, ఉచిత విద్యుత్‌ ల‌తో పంట దిగిబ‌డి చాలా పెరిగింద‌న్నారు. ఖ‌రీప్‌లో పంట దిగుబ‌డి ఎక్కువగా వ‌చ్చింద‌ని.. దీని కార‌ణంగా ప్ర‌జ‌ల‌కు బియ్యం కొర‌త లేదని తెలిపారు. దీంతో లాక్ డౌన్ లో రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు ఎక్కువ మొతాదులో ఇచ్చార‌ని తెలిపారు.

Next Story
Share it