తుంగభద్ర పుష్కరాల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంప్రదాయ పంచె కట్టు దుస్తులను ధరించి, తుంగభద్ర నదీ మాతకు పూల వేసి, వేదపండితులు చుట్టిన సంప్రదాయ తల పాగాపై ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను పెట్టుకుని నది వరకు నడిచి వెళ్లి తుంగభద్ర పుష్కరుడుకి హారతి తో గంగ పూజ చేసి పట్టువస్త్రాలను, సుగంధ ద్రవ్యాలను పుష్కరుడుకి సమర్పించి , రాష్ట్ర ప్రజలంతా బాగుండాలని సంకల్పం చేసి పుష్కరాలను ప్రారంభించారు.సామ్రాట్

Next Story