ఇస్మార్ట్ భామ‌ బాత్ రూం సెల్ఫీ.. పిక్ వైర‌ల్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Nov 2020 10:33 AM GMT
ఇస్మార్ట్ భామ‌ బాత్ రూం సెల్ఫీ.. పిక్ వైర‌ల్‌

'సవ్యసాచి' చిత్రంతో టాలీవుడ్‌కు ప‌రిచ‌మైన ముద్దుగుమ్మ‌ నిధిఅగార్వల్. ఆతర్వాత 'మిస్టర్ మజ్ను' సినిమాలో అఖిల్ సరసన నటించింది. ఈ రెండు సినిమాలు యావ‌రేజ్‌గానే నిలిచినా.. నిధికి అదృష్టం క‌లిసి వ‌చ్చింది. పూరీజగన్నాద్ తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో నిధి అందాలు కుర్రాళ్లను కట్టిపడేశాయి. ఈ చిత్ర స‌క్సెస్‌తో అమ్మ‌డికి అవ‌కాశాలు క్యూ క‌ట్టాయి. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన నిధి ఇప్పుడు కోలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది.

View this post on Instagram

Bathroom selfie ✅ 💕💕💕

A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) on

ఇక తాను ఏం చేస్తున్నాన‌నే విష‌యాల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు పంచుకుంటూనే ఉంటుంది అమ్మ‌డు. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్ల‌ మతులు పోగొడుతుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ హాట్ సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బాత్ రూం సెల్ఫీ అంటూ బ్రాతో ఫోటోకి ఫోజ్ ఇచ్చి కురాళ్ళ మతులు పోగొట్టింది. బాత్ రూంలో కూడా సెల్ఫీ ఏంటీ అమ్మడు అంటూ కొందరు ప్రశ్నిస్తూ ఉంటే మరికొందరు మాత్రం అందాల నిధి మీరు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మీ అందాల నిధిని క్రమం తప్పకుండా సోషల్ మీడియా ముందు పెడుతున్న మీకు అభినందనలు అంటున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Next Story