తీవ్రవాదిని పట్టేసిన ఎన్ఐఏ అధికారులు

Suspected Bangladesh-based JMB terrorist arrested in Bengal. పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లా నుండి జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్‌కు

By M.S.R  Published on  3 Nov 2021 1:43 PM IST
తీవ్రవాదిని పట్టేసిన ఎన్ఐఏ అధికారులు

పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లా నుండి జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్‌కు చెందిన అనుమానిత ఉగ్రవాదిని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. పక్కా సమాచారం మేరకు ఎన్‌ఐఏ సిబ్బంది బృందం మంగళవారం సుభాస్‌గ్రామ్ ప్రాంతంలో సోదాలు నిర్వహించి బంగ్లాదేశ్ జాతీయుడిని పట్టుకున్నట్లు తెలిపారు. "అతని వద్ద నుండి నకిలీ ఓటరు మరియు ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అతన్ని విచారిస్తున్నారు. అతను భారతదేశంలోకి ఎలా ప్రవేశించాడు మరియు ఎప్పుడు ప్రవేశించాడో తెలుసుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాము" అని అధికారి మీడియా కి చెప్పారు. అ

తని వద్ద నుంచి ఉగ్రవాద సంస్థకు సంబంధించిన పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పక్కా సమాచారం మేర ఎన్‌ఐఏ అధికారుల బృందం మంగళవారం సుభాస్‌గ్రామ్ ప్రాంతంలో సోదాలు నిర్వహించి బంగ్లాదేశ్ జాతీయుడిని పట్టుకున్నట్లు ఎన్‌ఐఏ అధికారి తెలిపారు. ఉగ్రవాది నుంచి అతని వద్ద నుంచి నకిలీ ఓటరు, ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదిని ఎన్ఐఏ అధికారులు ఇంటరాగేట్ చేస్తున్నారు. మరింత సమాచారం బయటకు రానుంది.


Next Story