తాజా వార్తలు - Page 90
Cyclone Senyar : తీరం దాటిన సెన్యార్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
శని ఆదివారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది
By Knakam Karthik Published on 26 Nov 2025 5:08 PM IST
ఇనార్బిట్ సైబరాబాద్‌ను తాకిన బ్లాక్ ఫ్రైడే ఫీవర్
ఇనార్బిట్ మాల్ సైబరాబాద్ నవంబర్ 28 నుండి 30 వరకు జరిగే సూపర్ బ్లాక్ సేల్‌తో సంవత్సరంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న షాపింగ్ కోలాహలాన్ని...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Nov 2025 4:34 PM IST
భారతదేశంలో ముగిసిన ‘స్పెక్టాక్యులర్ సౌదీ’ ప్రదర్శన
ముంబై, ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్ మరియు హైదరాబాద్‌లలో మూడేసి రోజుల పాటు సాంస్కృతిక ఆవిష్కరణ, ప్రముఖుల చర్చలు, సౌకర్యవంతమైన ప్రయాణ ఆఫర్‌లను అందించిన...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Nov 2025 4:28 PM IST
బెంగళూరు-హైదరాబాద్‌ను ఆ కారిడార్‌గా ప్రకటించాలని ప్రధానికి సీఎం రిక్వెస్ట్
హైదరాబాద్‌లో సాఫ్రన్ ఎయిరోస్పేస్ ఫెసిలిటీ సెంటర్‌ను నెలకొల్పడం తెలంగాణ అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
By Knakam Karthik Published on 26 Nov 2025 4:21 PM IST
ఘోర పరాజయంపై స్టాండ్-ఇన్ కెప్టెన్ రిషబ్ పంత్ ఏమన్నాడంటే..?
గౌహతి వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 408 పరుగుల భారీ తేడాతో భారత జట్టును ఓడించింది.
By Medi Samrat Published on 26 Nov 2025 3:57 PM IST
నకిలీ 'నందిని' నెయ్యి రాకెట్ నడిపేది వీరే..!
కర్ణాటకలోని బెంగళూరులో కల్తీ 'నందిని' నెయ్యి రాకెట్‌ను నడుపుతున్న జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరినీ శివకుమార్, రమ్యగా గుర్తించారు.
By Medi Samrat Published on 26 Nov 2025 3:34 PM IST
మాదాపూర్‌లో రోడ్డెక్కిన 400 మంది నిరుద్యోగులు
మాదాపూర్‌లో మరో ఐటీ కంపెనీ మోసం వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 26 Nov 2025 3:29 PM IST
నా భవిష్యత్తు బీసీసీఐ నిర్ణయిస్తుంది : గంభీర్
దక్షిణాఫ్రికా చేతిలో 0-2తో ఘోర పరాజయం తర్వాత గౌహతిలో మీడియా నుండి పదునైన ప్రశ్నలను ఎదుర్కొంటూ భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కోపంగా కనిపించాడు.
By Medi Samrat Published on 26 Nov 2025 3:09 PM IST
ఇంట్లో భార్యభర్తల మృతదేహాలు.. గోడపై లిప్‌స్టిక్‌తో ఓ మొబైల్ నెంబర్, కారణం రాసి..
ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో ఒక వివాహిత ఇంట్లోనే మృతి చెందిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
By Knakam Karthik Published on 26 Nov 2025 2:25 PM IST
గౌహతి టెస్ట్‌లో భారత్ ఓటమి, దక్షిణాఫ్రికా చేతిలో 0-2 తేడాతో వైట్‌వాష్
దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో భారత్ ఓటమి పాలైంది.
By Knakam Karthik Published on 26 Nov 2025 2:05 PM IST
సీఎం పదవి పోరు.. 'నేను మీకు కాల్ చేస్తాను' అంటూ డీకేకు రాహుల్ గాంధీ మెసేజ్
కర్ణాటకలో నాయకత్వ పోరు మధ్య , డిసెంబర్ 1 పార్లమెంటు సమావేశానికి ముందే ముఖ్యమంత్రి పదవిలో ఏదైనా మార్పుపై కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని...
By అంజి Published on 26 Nov 2025 1:30 PM IST
ఇంటర్ విద్యార్థులూ వివరాలు చెక్ చేసుకోండి..ఈ నెల 30వరకే లాస్ట్
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా విద్యార్థులు తమ వ్యక్తిగత వివరాలలో చివరి నిమిషంలో ఎలాంటి దిద్దుబాట్లు చేసుకోవడానికి అనుమతి లేదని తెలంగాణ...
By Knakam Karthik Published on 26 Nov 2025 1:11 PM IST














